Health Tips : నిమ్మతోక్కలను పడేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు పడేయ్యరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిమ్మకాయల్లో విటమిన్ c అధికంగా ఉంటుంది.. అందుకే నిమ్మరసం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.. నిమ్మకాయల్లో మాత్రమే కాదు.. తొక్కల్లో కూడా పోషక విలువలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..తొక్కల్లో C విటమిన్‌తోపాటూ.. కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే నిమ్మ తొక్కలను మనం పారేయకుండా.. జుట్టు, చర్మానికి, ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచడానికి కూడా అవి ఉపయోగపడతాయి.. ఈ తొక్కల్లో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
*. నిమ్మతొక్కలతో చర్మంపై రుద్దుకుంటే.. మురికి చాలా వరకు వదిలిపోతుంది. చర్మం నిగనిగలాడుతుంది. అందుకే చాలా కాస్మెటిక్ ఉత్పత్తులు, సబ్బుల తయారీలో నిమ్మతొక్కలను వాడుతారు..
*. నిమ్మ తొక్కల పొడిని రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే.. రక్త నాళాలలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. తద్వారా రక్త ప్రసరణ పద్ధతిగా సాగుతుంది. దాంతో.. రక్తపోటు అనేది సజావుగా సాగుతుంది. హెచ్చుతగ్గులు పెద్దగా ఉండవు. అంతేకాదు.. నిమ్మ తొక్కల పొడిలోని పొటాషియం ఎక్కువగా ఉంటుంది.. బిపిని కంట్రోల్లో ఉంచుతుంది..
*. ఇటీవల కాలంలో చాలా మంది గుండె జబ్బులతో చనిపోతున్నారు. అందుకు కారణాల్లో ఒకటి కొలెస్ట్రాల్ అని తెలుస్తోంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించడంలో.. నిమ్మ తొక్కలలోని పాలీఫెనాల్ ఫ్లేవనాయిడ్స్ పనిచేస్తాయి..
*. కొంతమంది నుంచి తరచూ చెడు వాసనలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు స్నానం చేసే ముందు.. నిమ్మ తొక్కలతో చర్మంపై రుద్దుకుంటే.. స్నానం తర్వాత చెడు వాసనలు అంతగా రావు. అలాంటి వాసన తెప్పించే.. బ్యాక్టీరియాను నిమ్మ తొక్కలు చంపేస్తాయి..
*. ఇక ఈ తొక్కల వాసన పీల్చితే.. మనలో టెన్షన్లు తగ్గుతాయి. నిరాశ, నిస్పృహలో ఉండేవారు నిమ్మ తొక్కల వాసన చూడాలి. అంతేకాదు.. ప్రయాణాల్లో వాంతి చేసుకునేవారు.. నిమ్మ తొక్కల వాసన పీల్చుతూ ఉంటే.. వాంతి రాదు.. ఇంక తలనొప్పి కూడా రాదు..
క్యాన్సర్ వంటి ప్రాణంతకమైన వ్యాధుల నుంచి కూడా ఈ తొక్కలు కాపాడుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చెయ్యండి..
Also Read
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
తాజావార్తలు
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!