Metro Rail Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెట్రోలో భారీగా ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. మెట్రోలో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. తాజాగా మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక పోస్టులు భర్తీ చేయనుంది. అభ్యర్థులు అధికారిక సైట్ mpmetrorail.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 ఆగస్టు 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 88 పోస్టులను భర్తీ చేస్తారు. దీనిలో భాగంగా.. 26 సూపర్‌వైజర్ (ఆపరేషన్), 12 మెయింటెయినర్, 9 సూపర్‌వైజర్, 9 మెయింటెయినర్ (ట్రాక్షన్), 8 సూపర్‌వైజర్ (ట్రాక్షన్), సూపర్‌వైజర్ (ట్రాక్), స్టోర్, అసిస్టెంట్ హెచ్‌ఆర్ అండ్ అకౌంట్స్ 2 -2 పోస్టులను భర్తీ చేయనున్నారు..ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి తప్పనిసరిగా 10వ, 12వ తరగతి ఉత్తీర్ణత, ITI, ఇంజనీరింగ్ మరియు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇకపోతే అభ్యర్థుల వయస్సు కూడా పరిగణలోకి తీసుకుంటారు.. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకున్న రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 20 వేల నుంచి లక్ష రూపాయల వరకు వేతనం లభిస్తుంది..జనరల్ / OBC కేటగిరీ అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ కోసం రూ. 590 ఫీజు చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు ఫీజుగా రూ. 295 చెల్లించాల్సి ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈ నెల 31 చివరి తేదీ.. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికారిక సైట్ https://mpmetrorail.com/ సహాయం తీసుకోవచ్చు..
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!