శ్రావణమాసం లో అమ్మవార్లతో పాటు అమ్మవార్లను ఎక్కువగా పూజిస్తారు.. ఇక శివుడిని కూడా పూజిస్తారు.. ఈ మాసం శివుని పూజచేయడానికి ,మంత్రాన్ని పఠించడానికి ఉత్తమమైన మాసంగా చెబుతారు. సోమవారం రోజు ఈ పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.. సోమవారం పఠించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కుటుంబంలో సుఖసంతోషాలు ,ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం నాడు శివుడిని పూజించి 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. మంత్రం – ‘ఓం నమః శివాయ’. […]
కొంతమందికి ఇంట్లో తమకు నచ్చిన విధంగా ఫోటోలను తగించాలని అనుకుంటారు.. ఒక్క ఫొటోలే కాదు రకరకాల అందమైన పెయింట్ ఫోటోలను గోడలకు తగిలిస్తారు.. సాదాగా ఉండే గోడలకు ఆ ప్రేమ్ లను పెడితే చాలా అందంగా ఉంటాయి..అందుకే చాలామంది తమకు నచ్చిన ఫొటోఫ్రేమ్లను తమ ఇంటి గోడలకు వేలాడదీస్తుంటారు. ఇక కొంచెం సౌండ్ పార్టీలైతే మాత్రం ఖరీదైన పెయింటింగ్స్‌ను గోడలపై తగిలేయడం మనం చూసే ఉంటాం.. డబ్బులు ఖర్చు చేసి మరి పెడతారు.. ఇలా ఫోటో ఫ్రెమ్ […]
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వింత వెలుగు చూస్తుంది.. కొన్ని వింటే నిజంగా మాయేనా.. లేదా ఏవరైనా చేస్తున్నారు అని ఆశ్చర్యం కలుగుతుంది.. ఎక్కడైనా పక్షులు పకృతి వైపరీత్యాల వల్ల చనిపోవడం మనం చూసే ఉంటాం.. కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోతాయని ఎప్పుడైనా విన్నారా.. ఏంటి అలా ఎందుకు చనిపోతాయి అని అనుకుంటున్నారుగా.. ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ వింత ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే జరుగుతుంది.. అస్సాంలో ఇలాంటి వింత ఘటన జరుగుతుంది.. జాతింగా […]
ఒకప్పుడు ప్రేమ అంటే ఆమె నా జీవితం తాను లేకుంటే జీవితం లేదు అంటూ ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే వాళ్లు.. ఏదైనా చేసేవాళ్ళు.. ఇప్పుడు రాక్షస ప్రేమను చూపిస్తున్నారు.. ప్రేమించిన అమ్మాయి దక్కకుంటే ఆ అమ్మాయి ఎవరికి దక్కకూడదు అని దారుణంగా చంపేస్తున్నారు.. ఇక మరోవైపు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు కొందరు అబ్బాయిలు.. తాజాగా ఓ వ్యక్తి తన ప్రేమను అందరి ముందు ధైర్యంగా చెప్పాలని అనుకున్నాడు.. అందుకోసం […]
మన శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమే.. వాటిలో ప్రతి ఒక్కటి సరిగ్గా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు లేకుంటే మాత్రం వివిధ జబ్బులతో బాధపడుతుంటారు.. అలాంటి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి.. మన శరీరంలో రక్తాన్ని ఇవి వడపోస్తూ ఉంటాయి.. అందులో ఉండే మలినాలను బయటకు పంపిస్తూ ఉంటాయి.. అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కానీ ఈరోజుల్లో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు, విష పదార్థాలు ఎక్కువవడం వల్ల […]
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో కూలీలు 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు.. జీపులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ ప్రమాదం వయనాడ్ దగ్గర జరిగింది.. కూలీల తో ప్రయాణిస్తున్న జీపు లోయలో పడింది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు… గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు టీఎస్టేట్ లో పని చేస్తున్న కూలీలుగా గుర్తించారు. ఈ […]
మన దేశంలో భక్తులు ఎక్కువ.. వీధికి ఒక గుడి ఉంటుంది.. సంప్రదాయాలు పాటిస్తారు..అయితే పండగల సమయంలో వేరే ఊర్లలో ఉన్న ప్రజలు కూడా సొంత గ్రామాలకు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో పండగలను చేసుకుంటారు.. అందులో శ్రావణమాసం అయితే చెప్పనక్కలేదు..అమ్మవారిని ఆరాధించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుందని సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి.. ఈ మాసం ఆగష్టు 17 నుంచి మోదలై వచ్చే […]
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలు చూస్తే ఇంకా చూడాలని అనిపిస్తాయి.. మరికొన్ని వీడియోలను చూస్తే మాత్రం నవ్వాగదు.. తాజాగా ఓ కాలేజీ విద్యార్థులు టీచర్ లేకపోవడంతో క్లాసులో పెళ్లి, అప్పగింతలు సీన్ ను చాలా ఫన్నీగా చేశారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో క్లాస్‌రూమ్‌లో ఉన్న స్టూడెంట్స్ పెళ్లి […]