కావ్య కళ్యాణ్ రామ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు ఈ మధ్య భారీ సక్సెస్ ను అందుకున్న బలగం సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమానే హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది.. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను […]
ప్రకృతిలో లభించే ఎన్నో పండ్లు, కాయలు ఎన్నో రోగాలను నయం చేస్తాయి.. అందులో తొగరు పండు కూడా ఒకటి.. ఈ పండు చూస్తే గుర్తు పడతారు కానీ పెద్దగా తెలియక పోవచ్చు.. ఈరోజు మనం ఈ పండు గురించి వివరంగా తెలుసుకుందాం.. కరోనా తర్వాత కాలం నుంచి ఈ పండ్లకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.ఈ పండ్లు వాడి 100 పైన రోగాలు తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో 150 పైన పోషక విలువలు ఉన్నాయి. ఈ మధ్య […]
ప్రిన్సెస్ డయానా గురించి అందరికి తెలుసు.. ఆమెకు ఫ్యాషన్ గా ఉండటం అంటే చాలా ఇష్టం.. ఎప్పుడు ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సులను వేస్తూ వచ్చింది.. ఆమె వేస్తున్న డ్రెస్సుల గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకొనేవారు.. ఇప్పటికే ఆ డ్రెస్సుల గురించి పెద్ద చర్చే జరుగుతుంది.. ఇప్పుడు, ఆమె 1985లో రెండుసార్లు ధరించిన ప్రత్యేక దుస్తులలో ఒకటి అత్యధిక ధరకు అమ్ముడవుతుంది. ఫ్యాషన్ అభిమానులకు ఆమె ప్రత్యేకమైన ఫ్యాషన్ వారసత్వం యొక్క భాగాన్ని సొంతం చేసుకోవడానికి ఇది […]
మన దేశంలోని అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను అందిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది.. ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకాలు జనాలను ఆకర్షస్తున్నాయి.. ఇటీవల కొత్తగా కొన్ని పథకాలు వచ్చి చేరాయి.. వాటిలో జీవన్ శాంతి పాలసీ కూడా ఒకటి.. ఈ పాలసీ బెనిఫిట్స్ బాగుండటంతో ఎక్కువ మంది ఈ పాలసిని తీసుకుంటున్నారు.. ఒకసారి ఈ పాలసీ పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఈ ప్లాన్లో రెండు రకాల ప్లాన్స్ […]
New Delhi: నైరుతి ఢిల్లీలోని ద్వారకలో అడ్రస్‌ని గుర్తించేందుకు తన సహాయం కోరిన డెలివరీ ఏజెంట్‌పై ఓ మహిళ కత్తితో దాడి చేసింది. ద్వారకలోని సెక్టార్ 23లో శుక్రవారం జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. ఇద్దరి మధ్య జరిగిన విచిత్రమైన పరస్పర చర్యను చూపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ కత్తితో వ్యక్తిపై మూడు నాలుగు సార్లు దాడి చేసింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ […]
Chess World Cup Prize Money: చెస్ వరల్డ్ కప్ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన ఇండియన్ చెస్ సెన్సేషన్ ప్రజ్ఞానంద నిన్న జరిగిన ఆటలో ఓటమి పాలైయ్యారు.. అందరు విన్నర్ అవుతాడని అనుకున్నారు.. కానీ చివరి నిమిషంలో తడబడటంతో విన్నర్ స్థానాన్ని అందుకోలేక పోయాడు.. ప్రస్తుతం ఇతను రన్నర్ గా నిలిచాడు.. చెస్ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ పై ఆసక్తి నెలకొంది.. విన్నర్ కు ఎంత ప్రైజ్ మని ఇస్తారు.. రన్నర్ కు […]
ఈరోజుల్లో ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు.. అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. ముఖ్యంగా గుండె జబ్బులు కూడా వస్తాయి.. ఒత్తిడి, ఆందోళన, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో పాటు కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా మనం మన ఆహారపు అలవాట్లల్లో […]
గత ఏడాది విడుదలై ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా కాంతారా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీలో చిన్న గా రిలీజ్ అయిన ఈ మూవీ నేషనల్ లెవల్‌లో సంచలనాలు నమోదు చేసింది. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ సూపర్ హిట్ కావటంతో ఈ సీక్వెల్‌కు సంబంధించిన చర్చ మొదలైంది.. అనుకున్నట్లుగానే సీక్వెల్ సినిమా ఉన్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.. మొదటి పార్ట్ భారీ హిట్ ను అందుకోవడంతో సీక్వెల్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారట మేకర్స్. […]
అమ్మను మించిన దైవం లేదు.. అమ్మంటే ఎవరికైనా పిచ్చి.. చెప్పలేనంత ఇష్టం ఉంటుంది.. అమ్మకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఇక ఏ బిడ్డ అయిన తట్టుకోలేదు.. అలాంటి తల్లి ప్రాణపాయంలో ఉంటే.. ఇక బతకదని తెలిస్తే.. ఆ కన్నతల్లిని కాపాడుకునేందుకు ఏ కొడుకైనా ఎంతంటి సాహసానికైనా దిగుతాడు. తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి అయిన కాపాడుకోవాలని తెగ ఆరాట పడిపోతారు.. అలాంటి ఓ కొడుకు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.. […]
మనుషులను చంపే విష పూరితం అయిన వాటిల్లో ఒకటి పాములు.. ఇక కొండచిలువ విషపూరీతం కాకున్నా కూడా మనిషుల వల్ల తన హానీ కలుగుతుందని భావించి ముందుగానే మనుషులను చంపే ప్రయత్నం చేస్తాయి.. వీటిని చూస్తేనే జడుసుకునేవారు ఉంటారు. కానీ ఓ వ్యక్తి చీకట్లో, చెట్ల పొదల్లో దాక్కున్న పెద్ద కొండచిలువను ఒంటిచేత్తో బయటకు లాగేశాడు.. దాన్ని ఎలా కంట్రోల్ చేశాడు.. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోను […]