కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను నిరుద్యోగులకు చెబుతుంది.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 490 ఖాళీల ను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో అప్రంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.. ఇక ఉద్యోగాలకు సంబంందించిన పూర్తి వివరాలు.. అప్రెంటీస్, అకౌంట్స్ […]
హిందువులు అందరు పూజలు చేస్తారు.. అయితే నియమానుసారంగా పూజలు చేస్తే పర్లేదు.. కానీ కొన్ని నియమాలను తప్పితే.. పూజ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే.. ఆ తప్పులు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరి అంటున్నారు పండితులు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.. మాములుగా పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి. […]
తేజస్వి మదివాడా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బోల్డ్ బ్యూటీగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఎప్పుడు హాట్ యాంగిల్స్ లో బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. కానీ ఇప్పుడు ఫుల్ చుడిదార్ లో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బ్లాక్ కలర్ చుడిదార్ లో ట్రెడిషనల్ గా […]
రాఖీ పండుగ అంటే సోదరీ సోదరులు జరుపుకొనే పండుగ.. అయితే ఈ పండుగ రోజు అక్కా, చెల్లెల్లు ఇద్దరు తమ్ముడు, లేదా అన్నను డబ్బులు డిమాండ్ చేస్తారు. అలాగే వాళ్లు కూడా వాళ్ల సిస్టర్స్ పై ప్రేమతో కానుకలు చెల్లిస్తారు.. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరికి నగదు రూపంలో బహుమతి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం..ఈ సాంప్రదాయం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అయితే ప్రస్తుతం డిజిటల్ అకానమీ వచ్చినప్పటి నుంచి కొంతమంది తమ […]
భారతీయ అతిపెద్ద భీమా సంస్థ ఎల్ఐసీ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తుంది.. చాలా మంది వీటి ద్వారా లబ్ది పొందారు. ఈ ఎల్ఐసీలో సేవింగ్ స్కీమ్స్ కాకుండా స్కీమ్స్ ను కొనుగోలు చేస్తే ఇంకా మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..ఎల్ఐసీ పలు రకాల పాలసీ స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. అందువల్ల మీరు ఈ పాలసీలో చేరితే ప్రతి నెలా డబ్బులు సొంతం చేసుకోవచ్చు. పెన్షన్ రూపంలో […]
తేనె ను ఎలా తీసుకున్నా మంచి ఆరోగ్యమే.. తేనె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తేనెలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తేనెను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వివిధ రూపాల్లో మనం తేనెను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అయితే మం పగటి పూట తేనెను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము.. కానీ రాత్రి పూట తీసుకుంటే మంచి ఆరోగ్యం అని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి పూట తేనెను […]
మాములుగా స్కేటింగ్ బౌల్‌పై స్మూత్ ల్యాప్‌లు చేయడం అంత తేలికైన విషయం కాదు, కానీ ఇప్పుడు కేరళలోని కసావు చీరను ధరించి స్కేటింగ్ చేస్తున్న ఒక అమ్మాయి వీడియో నెటిజన్లను గెలుచుకుంటుంది.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఐదేళ్ల చిన్నారి ఐరాహ్ ఐమెన్ ఖాన్‌తో కూడిన ఈ వీడియోను ఫోటోగ్రాఫర్ నవాఫ్ షరాఫుద్దీన్ చిత్రీకరించారు. ఇది ఆమె నివసించే కొచ్చిలోని పెరటి స్కేట్‌పార్క్ లూప్ వద్ద తీయబడింది. […]
ప్రముఖ చైనా కంపెనీ ఒప్పో సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను లాంచ్ చేస్తుంది.. వీటికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది.. కొత్త A సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఇందులో Oppo A38 సిరీస్ ఫోన్ కూడా ఉంది..ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ ధృవీకరణ సైట్‌లలో గుర్తించారు. స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు కానీ దీని గురించి ఆన్ […]
పాస్తా ప్రపంచంలో అత్యంత ఇష్టపడే ఇటాలియన్ వంటలలో ఒకటి. వివిధ ఆకారాలు పరిమాణాలలో వస్తుంది. ఫ్యూసిల్లి నుండి స్పఘెట్టి వరకు దీనిని వివిధ రకాల సాస్‌లలో వండవచ్చు.. టేస్ట్ అట్లాస్, సాంప్రదాయక ఆహారం కోసం అనుభవపూర్వకమైన ట్రావెల్ ఆన్‌లైన్ గైడ్ ప్రపంచంలో అత్యుత్తమ రేటింగ్ పొందిన పాస్తా వంటకాల జాబితాను విడుదల చేసింది.పప్పర్డెల్లె అల్ సింఘియేల్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది, తరువాత పాస్తా కార్బోనారా, టాగ్లియాటెల్లె అల్ రాగు అల్లా బోలోగ్నీస్ వరుసగా రెండవ, మూడవ […]
ఈ పుచ్చకాయ సాగుకు వేసవి కాలం అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. ఈ పుచ్చకాయలను అన్నీ కాలాల్లో పండిస్తున్నారు రైతులు..కానీ పంట దిగుబడి పొడి వాతావరణంలో అధిక దిగుబడులను పొందవచ్చు. అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న రైతులు పూర్తి విస్తీర్ణన్ని ఒకేసారి కాకుండా దఫా, దఫాలుగా కొన్ని రోజుల వ్యత్యాసంతో విత్తుకోవాలి. దీనివల్ల మార్కెటింగ్ కి అనువుగా ఉంటుంది. ధరలను అంచవేయ్యలేము.. వచ్చిన వరకు సరిపెట్టుకోవాలి.. ఈ పంటకు అనువైన నేలల విషయానికొస్తే నీరు ఇంకే ఎర్రనేలలు, […]