మసాలా కూరలు, మసాలా రైస్ లు బిరియానిలు, ఇలా స్పైసిగా ఉండే ఈ వంటకైనా అల్లం పేస్ట్ పడాల్సిందే.. లేకుంటే టేస్ట్ ఉండదు.. ముఖ్యంగా నాన్ వెజ్ లకు ఘాటు తగలాలంటే అల్లం పేస్ట్ దిట్టంగా వెయ్యాల్సిందే.. అయితే ఈమధ్య బద్ధకం పెరిగిపోయి కొందరు, చేసుకోవడానికి టైం లేకో కొందరు బయట దొరికే పేస్ట్ లను తెగ వాడేస్తారు.. ఈరోజుల్లో నాణ్యత అనే మాట కన్నా డబ్బులను చూసుకొనేవాళ్లు ఎక్కువైయ్యారు.. అల్లం పేస్ట్ లో కల్తీ ని […]
శ్రావణమాసంలో మహిళలు వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా పూజిస్తారు.. ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు.. ఒక్కో ఆలయంలో ఓ విధంగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేకతను చాటుకుంటాడు.. ఇక ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ఓ అమ్మవారిని ఏకంగా నోట్లతో అలంకరించారు.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ […]
వెన్నలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. రోజు తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈ వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది..వె న్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అలాగే వెన్నలో కాల్షియం కూడా ఉంటుంది. ఈ కాల్షియం మన ఎముకలు, దంతాల ఎదుగుదలకు, బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వెన్న తీసుకోవడం వల్ల కలిగే […]
ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పటికే విడుదలైన మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. త్వరలోనే మార్కెట్ లోకి మరో ఫోన్ ను లాంచ్ చెయ్యనుందని సమాచారం.. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. గత రెండు వారాలుగా, రాబోయే హ్యాండ్‌సెట్ గురించి లీక్‌లు ఆన్ లైన్ లో వినిపిస్తున్నాయి.. ఈ మోటో G84 ఫోన్ డిజైన్, ముఖ్యమైన ఫీచర్లపై అనేక […]
ఇటీవల కాలంలో బాలింతలు వైద్యం వికటించడం వల్ల చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.. సరైన వైద్యం అందకపోవడం లేక డాక్టర్లకు బదులు నర్సులు వైద్యం చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి..ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. తెలంగాణాలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం తో నర్సు వైద్యం చేసింది.. దాంతో శిశువు మృతి చెందింది.. ఈ ఘటన పై బాలింత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.. వివరాల్లోకి వెళితే.. జనగామ […]
ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రభుత్వం ఇండియన్ స్పెస్ సెంటర్ ఇస్రోలో భారీగా ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఆ ప్రయోగం సక్సెస్ అయ్యింది.. ప్రస్తుతం ఇస్రోలో, సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారు సైతం ఉద్యోగాలు పొందవచ్చు. గ్రాడ్యుయేషన్ అర్హతతో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇస్రో భర్తీ చేస్తోంది.. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ను వచ్చే నెలలో నిర్వహించనున్నారు.. ఉద్యోగం వివరాలు : […]
శ్రావణమాసంలో వచ్చే పండుగలలో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం.. మహిళలకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది.. మనకు అన్నిరకాల ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీ దేవిని ఎక్కువగా పూజిస్తాము.. అమ్మ అనుగ్రహం ఉంటే ఇక డబ్బులకు డోకా ఉండదు..కొంత మంది తక్కువ కష్టపడి పనిచేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకి లోటు ఉండదు. మరోవైపు ఎంత కష్టపడి పనిచేసినా తగిన ఫలితం దక్కదు. ఆర్థిక సంక్షోభంలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో సంపద అధిదేవత లక్ష్మీదేవికి కోపం వస్తే.. ఆ […]
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలను అవాక్కయ్యేలా చేస్తున్నాయి.. ఇక ఉద్యోగాలతో కుటుంబాన్ని పోషించుకోలేని వారంతా కూడా చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు.. కొన్నిసార్లు వారి టాలెంట్ ను బయట పెడుతూ జనాలను తెగ ఆకట్టుకుంటున్నారు.. తాజాగా మోమోస్ అమ్ముతున్న వ్యక్తి అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడుతూ అందరిని షాక్ అయ్యేలా చేశాడు.. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఓ ఆసక్తిక దృశ్యం కనిపించింది. లక్నోలోని […]
టాలివుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డ్ సాధించాడు.. ఈ సంతోషాన్ని తన కుటుంబంతో కలిసి పంచుకున్నాడు.. ఈ విషయాన్ని పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన ఇంటికి వచ్చి మరీ చెప్పగా బన్నీ నిజమా నేను నమ్మలేకున్నా అని ఎమోషనల్ అయ్యాడు.. అంతేకాదు కాసేపు ఆ విషయాన్ని నమ్మలేక పోయాడు.. బన్నీ తనను తాను నమ్మలేకపోయాడు. సంతోషంతో బన్నీ కళ్లు చెమ్మగిల్లాయి. తన భార్య […]
సంగీతం అంటే ఇష్టపడని వాళ్లు అస్సలు ఉండరు.. అయితే మనం ఎక్కడో విన్న పాటను మళ్లీ మళ్లీ వినాలని అనుకుంటాము అయితే ఆ పాట ట్యూన్ గుర్తు రాక ఆ పాటను వదిలేస్తాము.. అలాంటి వారికోసం యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్ ను తీసుకువచ్చింది.. ఇప్పుడు యూట్యూబ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్‌తో సాంగ్ ట్యూన్‌ను హమ్ చేస్తే చాలు, ఆ పాటను సెర్చ్ చేసి యూజర్లకు అందిస్తుంది. పాటను హమ్మింగ్ చేయడం అనేది పాట లిరికల్ పదాలను ఉపయోగించకుండా […]