కొన్నిసార్లు చిన్న మాటలు వల్ల ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాము.. ముఖ్యంగా ఆహారం విషయం ఫుడ్ యాజమాన్యాలకు జనాలకు మధ్య జరిగిన గొడవల్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు.. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది.. వాషింగ్టన్, DC లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో 16 ఏళ్ల అమ్మాయి కత్తితో పొడిచి చంపబడింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నైమా లిగ్గాన్ అనే యువతిని మరో 16 ఏళ్ల యువకుడు హత్య చేశాడు. ఈ సంవత్సరం […]
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకోవడం కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అందులో కొందరు సాహాసాలు చేస్తే మరికొందరు మాత్రం త్రిల్ పేరుతో పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు.. వాళ్లకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆకాశానికి, భూమికి మధ్య గాల్లో వేలాడుతూ లంచ్ చేస్తారు.. అందుకు సంబందించిన వీడియోనే […]
పెద్దలు తీసుకొనే ఆహారాలు పిల్లలకు పెట్టకూడదు.. ఎందుకంటే వారికి జీర్ణ శక్తి తక్కువగా ఉంటుంది.. అలాగే ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా చక్కెర కలిగిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.. ఎవరి ఆరోగ్యం అయినా, తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. వారి పెరుగుదల, అభివృద్ధి, మొత్తం శ్రేయస్సు కోసం […]
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని అమన్ ఆదివారం దారుణం జరిగింది.. తన మేకలు అతని ఇంట్లోకి వచ్చి, అతని వస్తువులలో కొన్నింటిని పాడు చేశాయని కోపంతో రగిలిపోయిన వ్యక్తి, మేకల యజమానితో గొడవకు దిగాడు.. మాట మాట పెరగడంతో మేక యజమాని జననాంగాన్ని కొరికాడు.స్థానికులు గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనలో మేక యజమానికి నాలుగు కుట్లు వేయాల్సి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడిని నగరంలోని వైద్య కళాశాలలో చేర్చారు, అక్కడ […]
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తున్న మనుషుల గుంపు పైకి కారు దూసుకుపోయింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని రాంచీకి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరాన్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిందని పోలీసులు తెలిపారు.. కారులోని వ్యక్తి నిద్ర మత్తు కారణంగానే ఈ […]
బిజినెస్ చెయ్యాలనే ఆలోచన అందరికి ఉంటుంది అయితే ఎటువంటి బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయో, ఎలాంటిది చేస్తే నష్టాలు వస్తాయో అవగాహన లేకుంటే మాత్రం భారీ నష్టాలను చవి చూడాలి.. ఎటువంటి రిస్క్ లేకుండా లాభాలను పొందే బిజినెస్ లు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం…. మాములుగా ప్రతి ఇంటి టెర్రస్ పై ఖాళీ స్థలం ఉంటుంది.. అదే కొన్ని బిజినెస్ లకు మంచి చాయిస్.. ఇంటి టెర్రస్‌పై ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు చాలా […]
మొన్నటివరకు భారీ వర్షాలు కురిసాయి.. దీంతో జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటికి పలు ప్రాంతాల్లో నీళ్లు కనిపిస్తున్నాయి.. ఈ మధ్య కాస్త వర్షాల నుంచి పీల్చుకున్న జనాలకు ఇప్పుడు మరో బాంబ్ ను పేల్చింది వాతావరణ శాఖ.. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.. ఇదే సమయంలో పలు చోట్ల సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఆగస్టు 31 వరకు పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ […]
బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. ఇక భోజన ప్రియులను మరింత ఆకట్టుకొనేందుకు హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు కూడా వింత ప్రయోగాలు చేస్తున్నారు. నాన్ వెజ్ ప్రియుల కోసం రకరకాల కొత్త వంటలను పరిచయం చెయ్యడమే కాదు.. బిర్యానిని కొత్త విధానాన్ని కూడా ఎంచుకుంటున్నారు.. అవి వింతగా ఉండటమో, రుచిగా ఉండటామో తెలియదు కానీ చాలా మంది ఇష్టంగా వాటి కోసం జనం ఎంత దూరం అయిన వెళ్తున్నారు.. అయితే ఇప్పటివరకు కుండ బిర్యానీ ని అందరు […]
అధిక బరువు సమస్యతో ఈరోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్నారు.. ఎలా తగ్గాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఏదేదో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తూ ఆ సమస్యలకు చెక్ పెడుతున్నారు.. ఇప్పుడు సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. బరువును తగ్గించుకోవడం కోసం భోజన సమయంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. రాత్రి పూట భోజనంలో ఎరుపు రంగు క్యాప్సికంను కూడా తినవచ్చు. ఇవి కూడా చాలా […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. మరో సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ indiaseeds.com సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి […]