Business Idea: మీ ఇంటి పైన ఖాళీ స్థలం ఉందా.. అయితే ఈ బిజినెస్ లు చెయ్యొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజినెస్ చెయ్యాలనే ఆలోచన అందరికి ఉంటుంది అయితే ఎటువంటి బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయో, ఎలాంటిది చేస్తే నష్టాలు వస్తాయో అవగాహన లేకుంటే మాత్రం భారీ నష్టాలను చవి చూడాలి.. ఎటువంటి రిస్క్ లేకుండా లాభాలను పొందే బిజినెస్ లు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం….
మాములుగా ప్రతి ఇంటి టెర్రస్ పై ఖాళీ స్థలం ఉంటుంది.. అదే కొన్ని బిజినెస్ లకు మంచి చాయిస్.. ఇంటి టెర్రస్‌పై ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు చాలా సంపాదించవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారాలు ఇవి. ఈ వ్యాపారాల ద్వారా నష్టపోయే అవకాశం అసలే లేదు. మీరు ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెలా సంపాదిస్తూనే ఉంటారు. టెర్రేస్ ఫార్మింగ్, సోలార్ ప్యానెల్స్, మొబైల్ టవర్లు, హోర్డింగ్‌లు ఇంటి పైకప్పుపై బ్యానర్‌లు వంటి పెట్టి సులువుగా డబ్బులను సంపాదించవచ్చు.. ఆ బిజినెస్ ల గురించి ఒక లుక్ వేద్దాం పదండీ..
Also Read
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
టెర్రేస్ వ్యవసాయం అంటే పైకప్పు మీద వ్యవసాయం. మీరు పెద్ద ఇంటిలో నివసిస్తూ, మీకు పెద్ద డాబా ఉంటే, మీ డాబాపై వ్యవసాయం చేయడం ద్వారా మీరు సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఇందుకోసం పైకప్పుపై పాలీబ్యాగుల్లో కూరగాయల మొక్కలను నాటాలి. టెర్రేస్ గార్డెనింగ్ మీకు ఉన్న ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. డ్రిప్ సిస్టమ్‌తో నీటిపారుదల చేయవచ్చు. సూర్య రష్మీ బాగా పడేలా చేసుకోవడం మంచిది..
మీ పైకప్పుపై సోలార్ ప్లాంట్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా వ్యాపారం చేయవచ్చు. ఇది మీకు విద్యుత్ బిల్లును ఆదా చేయడమే కాకుండా, మీకు పెద్ద మొత్తంలో డబ్బును కూడా అందిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తోంది.. అయితే దీనికి కొంత పెట్టుబడి పెట్టడం అవసరం..
అదే విధంగా మీ ఇల్లు నగరంలో ప్రముఖ ప్రదేశంలో ఉండి, దూరం నుంచి సులభంగా కనిపించేలా లేదా రోడ్డు పక్కన నిర్మించబడినట్లయితే, మీరు మీ పైకప్పుపై బ్యానర్లు లేదా హోర్డింగ్‌లను అమర్చడం ద్వారా కూడా డబ్బులను సంపాదించవచ్చు..
చివరగా..టెర్రస్ పై ఖాళీ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు ఇటువంటి వ్యాపారాలు ప్రారంభించి భారీ లాభాలను ఆర్జించవచ్చు.. మీకు ఈ బిజినెస్ లు నచ్చితే మీరు కూడా మొదలు పెట్టండి మంచి లాభలాను పొందవచ్చు..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!