Chandrayaan 3:మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ.. చంద్రయాన్ 3 సక్సెస్ వెనుక దాగున్న సీక్రెట్సా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశ చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించేలా.. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని సురక్షితంగా దించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతరిక్ష రంగంలోనే మన దేశం సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల తెలుపుతున్నారు.. అయితే ఈ చంద్రయాన్ 3 సక్సెస్ వెనకాల ఉన్న మరో కారణం వెలుగులోకి వచ్చింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 విజయం వెనకాల ఆ రెండు ఉన్నట్లు పలు నివేదికలు తెలిపాయి..
చంద్రయాన్ 3 విజయంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ ప్రముఖ పాత‍్ర పోషించిందని ఇస్రో శాస్త్రవేత్తల నుంచి సేకరించిన సమాచారంతో కథనాన్ని ప్రచురించింది. ఈ చంద్రయాన్ 3 సక్సెస్‌లో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్రపై ఈ ప్రాజెక్టు శాస్త్రవేత్త వెంకటేశ్వర శర్మ వివరించారు. అసాధ్యమైన పనిని నిర్విరామంగా పనిచేసేందుకు సైంటిస్ట్‌లకు ఓపిక, శక్తి కావాలని తెలిపారు.. అందుకే ఈ రెండు తీసుకొని అందరూ ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పని చేశారని వెంకటేశ్వర శర్మ వెల్లడించారు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఇకపోతే ఇస్రో చాలా తక్కువ వ్యయంతో అత్యంత విజయవంతంగా చంద్రుడిపై ప్రయోగాన్ని పంపించి.. సరికొత్త రికార్డ్ ను బ్రేక్ చేసింది ఇస్రో.. ఈ చంద్రయాన్ 3 మిషన్‌ను కేవలం రూ. 615 కోట్లతోనే చేపట్టి ఇస్రో మరో మైలు రాయిని అధిగమించి.. అంతరిక్ష రంగంలో అద్భుత విజయాన్ని సాధించింది. చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో పంపిన చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ఏ దేశానికి సాధ్యం కానీ రికార్డులను సొంతం చేసుకుంది.. ఇప్పుడు సూర్యుడు పై ప్రయోగాన్ని చేసేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.. ఈ క్రమంలోనే శనివారం ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని నింగిలోకి పంపించనుంది..
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!