టాలివుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ట్రెడిషనల్ వేర్ లో గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.. వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇటీవల ‘రామబాణం’తో అలరించింది. ఈ చిత్రం నిన్ననే ఓటీటీ ప్లాట్ ఫాం సోనీలివ్ లోనూ చేరింది. ఈ మూవీ తర్వాత డింపుల్ నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉంటుంది..
ఈ అమ్మడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో మెరిసింది. ‘గద్దలకొండ గణేష్’లో స్పెషల్ అపియరెన్స్ తో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ రవితేజ ‘ఖిలాడీ’తో హిట్ అందుకుంది.. ఈ చిత్రంలో మాస్ రాజాకు ధీటుగా నటించి మెప్పించింది. మరోవైపు గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. వరుస సినిమాలు చేస్తున్నా కూడా పెద్దగా ఫెమస్ అవ్వలేకుంది..
ఇకపోతే సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస పోస్టులతో అందాల రచ్చ చేస్తోంది. గతంలోనూ గ్లామర్ షోతో మంటలు రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసాని గ్లామర్ విందుతో మతులు చెడగొట్టింది… ట్రెడిషనల్ వేర్ లో పద్ధతిగానే మెరిసినా.. పరువాల ప్రదర్శనలో ఏమాత్రం తగ్గలేదు డింపుల్.. హాట్ అందాలతో మత్తెక్కించే చర్యలతో మతులు చెడగొట్టింది. గ్లామర్ హీట్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..