Esha Gupta : టూ పీస్ బికినీలో ఈషా టెంప్టింగ్ హాట్ లుక్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈషా గుప్తా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బికినీ బ్రాండ్ అంబాసిడర్ గా హాట్ అందాలతో కుర్రకారును రెచ్చగొడుతుంది.. ఈ బోల్డ్ లేడీ టూ పీస్ బికినీలో మైండ్ బ్లాక్ చేసింది. సోషల్ మీడియాను బ్లాస్ట్ చేసింది. ఆమె టెంప్టింగ్ లుక్ వైరల్ అవుతుంది… ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగానే బోల్డ్ బోల్డ్ రోల్స్ చేసింది.. ఆమె డెబ్యూ మూవీ జన్నత్ 2. ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించారు. రెండో మూవీ రాజ్ లో సైతం ఆయనతోనే జతకట్టింది. ఈ రెండు చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు చేసింది.. అక్షయ్ కుమార్ బేబీ చిత్రంలో మొదటిసారి స్పెషల్ సాంగ్ చేసింది. తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించింది. హిందీలో అడపాదడపా చిత్రాలు చేసిన ఈషా తెలుగులో సచిన్ జె జోషికి జంటగా వీడెవడు అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా హిట్ అవ్వలేదు..
Also Read
- Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
- Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
- Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
- Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
ఇక పాప కనిపించిన మరో తెలుగు చిత్రం వినయ విధేయ రామ. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించాడు. ఆ మూవీలో ఏక్ బార్ ఏక్ బార్ అనే ఐటెం సాంగ్ చేసింది. మరలా ఈషా గుప్తా తెలుగులో నటించలేదు.. బాలివుడ్ కే పరిమితం ఈ అమ్మడు.. ప్రస్తుతం హేరా పెరీ 3, దేశీ మ్యాజిక్, ఫైల్ నెంబర్ 323 చిత్రాల్లో నటిస్తుంది. చెప్పాలంటే ఈషా నటిగా సక్సెస్ కాలేదు. గ్లామర్ డాల్ ఇమేజ్ తెచ్చుకున్న అమ్మడు నటిగా ఎదగలేక పోయింది.. తన ఇంస్టాగ్రామ్ వేదికగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తారు. ముఖ్యంగా టూ పీస్ బికినీలో ఆమె గ్లామరస్ పోజెస్ వైరల్ అవుతూ ఉంటాయి…ఈషా వేగన్. ఆమె నాన్ వెజ్ తో పాటు పాలు, పాల పదార్థాలు కూడా తినరు. స్పెయిన్ కి చెందిన వ్యక్తితో ఈషా గుప్తా డేటింగ్ చేస్తుంది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు కు ఫాలోయింగ్ ఎక్కువే..
తాజావార్తలు
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!

