Viral Video : వాట్ ఏ టాలెంట్ గురూ.. నాలికతో గీసిన అద్భుతమైన కోహ్లీ చిత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెటర్స్ కూడా అభిమానులు ఎక్కువగా ఉంటారు.. వాళ్లు బరిలోకి దిగితే ఇక గెలవాలని ఎంతగా కోరుకుంటారో.. అందులో భారత క్రికెటర్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. వారిలో ఒక వీరాభిమాని కోహ్లీ చిత్రాన్ని గీసాడు. అతని టాలెంట్ మెచ్చుకునేలా ఉన్నా కూడా అతను నాలికతో వెయ్యడం పై విమర్శలు అందుకున్నాడు.. అతను బొమ్మ గీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ముఫద్దల్ వోహ్రా అనే ట్విట్టర్ యూజర్ ఓ గుర్తు తెలియని ఆర్టిస్ట్ తన నాలుక కొనలను ఉపయోగించి విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీసే వీడియోను షేర్ చేసాడు. ఈ క్లిప్ వైరల్ అవుతోంది. ‘విరాట్ కోహ్లీని ఓ అభిమాని తన నాలుకతో కళాత్మకంగా తీర్చిదిద్దాడు’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ విచిత్రమైన పెయింట్ రుచి గురించి అడిగారు. కొందరు అతని టాలెంట్‌ను మెచ్చుకుంటే మరికొందరు పెదవి విరిచారు.. అభిమానం ఉంటే ఇలా చేస్తారా.. అని రకరకాల కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు..
Also Read
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి ‘ప్రతిభావంతుడైన వ్యక్తి’ అని.. ‘పెయింటింగ్ పెర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నా అతను వేసిన విధానం సరిగా లేదని’ ట్విట్టర్‌లో చాలామంది కామెంట్లు పెట్టారు.. గతంలో చాలా మంది కోహ్లీ పై అభిమానాన్ని చాటుకున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.. మొత్తానికి తన టాలెంట్ విమర్శల, ప్రశంసల నడుమ ప్రపంచానికి చూపించాడు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేసుకోండి..
A fan made Virat Kohli’s art with his tongue. pic.twitter.com/me6xZqappu
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 9, 2023
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!