స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ చాలా కాలం తర్వాత ఓ సినిమా చేస్తున్నాడు.. ఈయన హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది. […]
మాములుగా దేవుడికి అంటే ఎంతోపద్దతిగా పులిహోర, దద్దోజనం కనిపిస్తాయి.. ఇంకా పండ్లు, పూలు అనేవి కామన్.. కానీ ఎప్పుడైనా దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా మాంసం పెట్టడం ఎప్పుడైనా, ఎక్కడైనా పెట్టడం చూశారా.. కనీసం విన్నారా? లేదు కదూ.. కానీ ఓ ఆలయంలో వినాయకుడికి మాత్రం మాంసం నైవేద్యంగా పెడుతున్నారు.. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఆలయం గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తర కర్ణాటకలోని ఓ వినాయకుడి […]
ఉల్లికాడాల గురించి వింటూనే ఉంటాము.. ఫ్రైడ్ రైస్,నూడిల్స్ వంటి వాటిలో చూస్తూనే ఉంటాం.. అయితే ఉల్లిపాయలు మాత్రమే కాదు, ఉల్లికాడలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చి ఉల్లిపాయ ఏ వయస్సు వారికైనా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా దీని వినియోగం హృద్రోగులకు, వృద్ధులకు చాలా మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేసే పచ్చి ఉల్లిపాయల్లో ఇలాంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీని రెగ్యులర్ వినియోగం […]
బిగ్ బాస్ బ్యూటీ లహరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో ఘాటు పోజులతో ఫోటో షూట్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది.. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది..లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల […]
టాలివుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రీసెంట్ గా మలయాళ స్టార్ హీరో ‘దుల్కర్ సల్మాన్’ తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ ని పెట్టారు. జులైలో దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారభించారు.. మీనాక్షి చౌదరి ఈ […]
బాలివుడ్ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎప్పుడూ ఏదొక వార్తపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో స్పందిస్తుంది.. వరుస వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది. మరోవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది.. ఈమేరకు ప్రమోషన్స్ లో జోరును పెంచారు చిత్ర యూనిట్.. ఈ ప్రమోషన్స్ లో […]
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను చేస్తున్నాడు.. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నాడు.. గత కొన్ని సినిమాలు ప్లాఫ్ అవుతున్నాయి.. ఇటీవల విడుదలకైనా భోళా శంకర్ సినిమా ప్లాఫ్ అవ్వడంతో పాటు విమర్శలను అందుకుంది.. దాంతో నెక్ట్స్ కు ఊహించని మార్పులు జరుగుతున్నాయి. కొత్త చిరంజీవి దర్శనమివ్వబోతున్నారు. ఇంతకీ ఏంటా మార్పులు అనే సందేహం మెగా అభిమానులకు కలుగుతుంది.. ఇమేజ్ పరంగా చిరంజీవికి […]
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడోవారం ఈరోజుతో పూర్తి కావొస్తుంది.. సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా కూడా వీకెండ్ వచ్చింది అంటే ఆ సందడి వేరేలా ఉంటుంది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంట్లో సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. ఇప్పటివరకు హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. ఈరోజు హౌస్ నుంచి మరొకరు బయటకు వెళ్తున్నారు.. మొత్తం ఏడుగురు నామినేట్ కాగా.. ప్రిన్స్ […]
ప్రతి ఏడాది సంక్రాంతి వస్తుందంటే సినీ ఇండస్ట్రీలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది.. ఇక స్టార్ హీరోల బిగ్గెస్ట్ క్లాష్ అనేది తప్పడం లేదు.. 2023లో కూడా సంక్రాంతికి బిగ్ ఫైట్ జరిగింది కానీ స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు ఈ సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.. ఎన్నో హిట్ సినిమాలు సంక్రాంతికి విడుదలైన బాక్సఫీస్ ను షేక్ చేశాయి.. ఇక 2024 సంక్రాంతి ఫైట్ […]
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అందిస్తున్నారు..పోస్టాఫీస్ స్కీమ్స్, ఇతర పొదుపు పథకాలు, ఎల్‌ఐసీ స్కీమ్స్ ఇందులో ఉంటాయి. ఇక ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సరికొత్త ప్లాన్ ను అందిస్తుంది.. LIC కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ‘ధన్ వృద్ధి’ పేరుతో లాంఛ్ చేసింది. ఆ ప్లాన్ బెనిఫిట్స్ చూద్దాం.. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ పాలసీ కొనుగోలుకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది LIC. ఈ […]