Lifestyle : భర్తలను ఆకట్టుకునే టాప్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగావాళ్ళ మహా మొండోల్లో.. పైకి పనసలాగా గంభీరంగా కనిపించిన లోపల మనసు వెన్న.. అయితే వారిని అర్థం చేసుకోవడమే కష్టం.. పెళ్లికి ముందు ఒకలా పెళ్లి తర్వాత మరొకలా ఉంటారు.. వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం.. పెళ్లయిన తర్వాత మగవాళ్లను అర్థం చేసుకోవడం అంత సాధారణమైన పద్దతి కాదు. అతను నవ్వడం మీరు చూడలేరు. అతను ఏడవడం చూడలేరు. మగాడు తిరిగితేనే ఆ ఇల్లు గడుస్తుంది..చక్రం ఆగిపోతే ఆ కుటుంబం సుఖంగా ఉండదు.. అందుకే అతనికి స్వేచ్ఛను ఇస్తే భార్యలపై అమితమైనా ప్రేమను కురిపిస్తారు..
మీ భర్త డబ్బు, వృత్తి, ఉద్యోగం, కుటుంబం, బంధువులు వంటి లెక్కలేనన్ని మార్గాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. దాని నుంచి బయటకు వస్తేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. భర్త తన భార్య తప్ప మరెవరి ప్రశంసలను ఆశించడు.. జీవితాన్ని ద్వేషించి ఆత్మహత్యలకు పాల్పడిన అనేక మందిని ఆపింది. నా విజయం వెనుక నా భార్య ఉందని చాలా మంది చెప్పడం విన్నాం. మీ భర్త గొప్ప విజయానికి కారణం మీరే కావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
Also Read
- Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
- Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
- How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
- Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
*. భర్త మనసులో ఏముందో కనుక్కోవడం అంత సులువు కాదు. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం కలలను చంపి పాతిపెట్టే భర్తలు చాలా మంది ఉన్నారు.. తన కలని నమ్ముకున్నాడని నిద్రపోమని చెప్పండి..తన పక్కన కూర్చొని నేనున్నానని భరోసా ఇవ్వండి..
*. ఎప్పుడు చూసినా నెగెటివ్ గా మాట్లాడకండి, అది లేదు, అది లేదు. ఇంట్లోకి రాగానే చిన్నగా చిరునవ్వుతో పలకరించి కూర్చోబెట్టండి. మీ భర్తను ఎప్పుడైనా కౌగిలించుకోండి. అదే మీ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది.. అంతేకాదు ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడడు..
*. మీ భర్త సెలవులో ఉన్నప్పుడు బల్లిలా అతుక్కుపోండి. అవసరమైనప్పుడు ముద్దుల బహుమతి ఇవ్వండి. అతన్ని మీ నుండి దూరంగా వెళ్లనివ్వవద్దు. ఇది మీరు అతని కోసం కేటాయించిన రోజు అని అతనికి అర్థం అయ్యేలా చెప్పండి.
*. ఇకపోతే నీ వల్లనే నా జీవితం పూర్తయింది అనే ఒక్క మాట చెబితే చాలు అది అతనికి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో తెలుసా?
*. మీ భర్తపై మీకున్న నమ్మకమే తను చేయలేని పనులు చేసేలా చేస్తుంది. మీరు అతనిపై విశ్వాసం కోల్పోతే, మీరు వాటిని కోల్పోతారు. సూపర్ కుక్ నీ ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు నీకోసం వండి పెట్టేవాడు. దాని రుచి గురించి అతనికి చాలా సందేహాలు ఉండవచ్చు. తిండి రుచిగా లేకపోయినా కూడా కనీసం మెచ్చుకోండి.. అది మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్..
*. అతను ధరించే బట్టలు, అతని ఆస్తులు లేదా అతని నిర్ణయాలు మీ పట్ల అతని ప్రేమను నిర్ణయించవు. కాబట్టి అతనిని ఆయనలాగే ప్రేమించండి. అన్ని సమయాల్లో మీ కోసం పని చేస్తున్నందుకు కొంచెం ప్రశంసించండి.. అతనికి ఎక్కడాలేని ఆనందంతో పొంగి పోతాడు..ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే చేస్తే మీ భర్త మీ ప్రేమలో మునిగి తేలిపోతాడు..
తాజావార్తలు
-
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
-
Moto G47 Power: మోటో G47 Power లాంచ్.. 108MP కెమెరా, 7000mAh బ్యాటరీ, ధర ఎంతంటే!
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!