Viral Video : ఇదేందయ్యా ఇది.. పానీపూరి ఐస్ క్రీమా.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. విచిత్రమైన కాంబినేషన్ తో ట్రై చేస్తున్నారు..అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది.. పానీపూరి ఐస్ క్రీమ్.. ఏంటి ఈ విచిత్రం అనుకుంటున్నారా.. ఏంట్రా ఈ ఖర్మ అనుకుంటున్నారా.. ఒకసారి చూసేద్దాం..
మనం ఇప్పటివరకు రకరకాల వెరైటీ ఐస్ క్రీమ్ లను మనం చూస్తూనే ఉంటాం.. ఏదైనా స్పైసిగా ఉంటే బాగుంటుంది.. ఎలా ఉంటుందో ఊహించుకోండి.. పానీపూరి చాట్ ఐస్ క్రీమ్ .. వింటుంటేనే బాబోయ్ అనిపిస్తుంది కదూ.. మీరు విన్నది నిజమే.. కారం వెయ్యాల్సిన పానీపూరి చాట్ లో పాలు వేసి ఐస్ క్రీమ్ రోల్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. పానీపూరితో ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక వింతైన ఐస్ క్రీమ్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆహారపు ప్రయోగాన్ని చూసి నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కొందరు మీ పిచ్చితో జనాలను ఎందుకు చంపుతారు అంటూ తెగ తిట్టేస్తున్నారు..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఐస్ క్రీమ్ సెంటర్ వ్యక్తి పెనం పై తయారు చేస్తున్నాడు. రసం కారే పానీపూరిని వేసి మెదిపీ చీజ్ వేసాడు… దాని పై పాలు పోసాడు.. మొత్తం బాగా మిక్స్ అయ్యేలా చేశాడు.. దాన్ని మెత్తగా చేశాక హనీ, చాక్లేట్ సిరప్ వేసాడు.. ఆ తర్వాత పాన్ మీద పలుచగా పరుస్తాడు.. దాన్ని రోల్ చేశాడు.. దానిపై చాక్లేట్ సిరప్ వేసి, పానీపూరి పెట్టి డెకరేషన్ చేశాడు.. ఇలాంటి ఐస్ క్రీమ్ రోల్ ను ఎక్కడా విని ఉండరు, తినరు కూడా.. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. వీడియోను కూడా లైక్ చేసారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది.. ఒక్కసారి వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!