TTD Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీటీడీ లో భారీగా ఉద్యోగాలు.. రూ. లక్షన్నర జీతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఏపీ ప్రభుత్వం టీటీడీ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. ఏపీకి చెందిన హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత,ఎంపిక ప్రక్రియ,శాలరీ వంటి తదితర వివరాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.. మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
మొత్తం పోస్టుల సంఖ్య: 56
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు
అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు..
అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి..
వయస్సు..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు..
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం..
ఏఈఈ పోస్టులకి నెలకు రూ.57,100-1,47,760.. ఏఈ పోస్టులకి రూ.48,440-1,37,220.. ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500గా ఉంటుంది.
ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://www.tirumala.org/ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. అప్లై చేసుకొనే ముందు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!