బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, సంచలన నటి కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ముక్కుసూటి మనిషి.. తనకు నచ్చితే ఏదైనా చేస్తుంది.. నచ్చక పోతే ఇక అంతే.. తనకు సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా మాత్రం బిజీబిజీగా ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగాను రాణిస్తున్న కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం షూటింగ్ దశలో ఉంది.. ఈ చిత్రంలో ఈమె […]
పండుగలు వచ్చేస్తున్నాయి.. ఈ క్రమంలో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తన సేల్స్ ను పెంచుకోవడం కోసం కొన్ని వస్తువుల పై ఆఫర్స్ ను ప్రకటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ 2023ని నిర్వహించనుంది.. ఇక మరికొద్ది రోజుల్లో ఈ సేల్ ప్రారంభంకానుంది. వచ్చే నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన […]
బిగ్ బాస్ 7 తెలుగు షో ఇప్పుడు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతుంది.. ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఎనిమిదో వారంకు గాను ఆట ఫెమ్ సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.. మొదటి నుంచి సందీప్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నాడు.. ఇక 8వ వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అమర్ దీప్, శివాజీ, అశ్విని, భోలే, ప్రియాంక, శోభ, గౌతమ్, సందీప్ బయటకు వెళ్లేందుకు నామినేట్ చేయబడ్డారు. సందీప్ గత […]
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అధిక బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అలాంటివారికి గుమ్మడి కాయ జ్యూస్ భేష్ అని నిపుణులు చెబుతున్నారు.. ఆ జ్యూస్ ను ఎలా తీసుకుంటే మంచి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా బూడిద గుమ్మడికాయ లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, నియాసిన్, డైటరీ ఫైబర్ వంటి లక్షణాలు […]
మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. నేడు మార్కెట్ లో పసిడి ధరలు పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగింది, 24 క్యారెట్ల బంగరం […]
ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. అందులో వృద్ధాప్యం కోసం అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి అటల్ పెన్షన్ యోజన.. ఇందులో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను అందిస్తుంది.. ఈ స్కీమ్ లో ప్రతి నెలా కేవలం రూ.210 ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.5000 పెన్షన్ పొందవచ్చు. అంటే ప్రతిరోజూ రూ.7 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అటల్ పెన్షన్ యోజనను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది.. ఇక […]
సోమవారం పరమ శివుడికి చాలా ఇష్టమైన రోజు.. శివుడిని ఆరాధించడం వల్ల అన్ని బాధలు దూరమవుతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోరికలన్ని నెరవేరుతాయి. ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. భక్తులు ప్రేమతో అభిషేకాలు చేస్తే ఆనందంతో పొంగిపోతాడు.. అందుకే ఆయన భోళా శంకర్ అయ్యాడు.. అందుకే ఈరోజు కొన్ని పదార్థాలతో శివాభిషేకం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. శివుడు తెల్లటి వస్తువులతో సంబంధం కలిగి ఉంటాడు. పాలు, పెరుగు, పంచదార, బియ్యం మొదలైన వస్తువులతో అభిషేకం […]
సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన వీడియోలు రోజుకు ఎన్నో వేలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇక తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది.. టీ ఐస్ క్రీమ్.. ఏంటి ఈ విచిత్రం అనుకుంటున్నారా.. ఏంట్రా ఈ ఖర్మ అనుకుంటున్నారా.. మీరు విన్నది […]
రైతులు వ్యవసాయంతో పాటుగా పాడి పరిశ్రమపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే గొర్రెల పెంపకం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. గొర్రెల పెంపకం చేపట్టే రైతులు చలికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.. గొర్రెలను పెంచడం లో కొన్ని సూచనలు పాటించాలి.అప్పుడే ఇంకాస్త మంచి ఫలితాలను పొందొచ్చు అని అంటూన్నారు..వ్యవసాయం, పశుపోషణ రెండు రంగాలు ఒకదానితో మరొకటి పరస్పర అనుబంధమైనవి , అలాగే ఒకదానిపై మరొకటి పరోక్షంగా లేదా […]
సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకోవడం కోసం జనాలు రీల్స్ చేస్తుంటారు. అందులో కొందరు తమలోని టాలెంట్ ను బయట పెడుతున్నారు.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ అమ్మాయి అద్భుతంగా బెల్లీ డ్యాన్స్ చేసింది అందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో బ్లాక్ డ్రెస్సులో ఓ అందమైన అమ్మాయి ఫరూక్ గాట్ ఆడియో ద్వారా సాన్ సనానా పాట రీమిక్స్‌కు బెల్లీ […]