Viral Video : అరె ఏంట్రా ఇది.. టీతో ఐస్ క్రీమ్ ఏంటి రా నాయనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన వీడియోలు రోజుకు ఎన్నో వేలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇక తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది.. టీ ఐస్ క్రీమ్.. ఏంటి ఈ విచిత్రం అనుకుంటున్నారా.. ఏంట్రా ఈ ఖర్మ అనుకుంటున్నారా.. మీరు విన్నది అక్షరాల నిజమే.. ఎలా చేశారో ఒక లుక్ వేద్దాం..
మనం ఇప్పటివరకు రకరకాల వెరైటీ ఐస్ క్రీమ్ లను మనం చూస్తూనే ఉంటాం..ఐస్ క్రీమ్ తియ్యగా చల్లగా ఉంటేనే బాగుంటుంది.. ఎలా ఉంటుందో ఊహించుకోండి.. చాయ్ బిస్కెట్ ఐస్ క్రీమ్ .. వింటుంటేనే బాబోయ్ అనిపిస్తుంది కదూ.. టీ లో బిస్కెట్ లు వేసి పాలు వేసి ఐస్ క్రీమ్ రోల్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. టీ తో ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక వింతైన ఐస్ క్రీమ్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Also Read
అయితే వింత ప్రయోగాన్ని చూసి నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కొందరు మీ పిచ్చితో జనాలను ఎందుకు చంపుతారు అంటూ తెగ తిట్టేస్తున్నారు.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఐస్ క్రీమ్ సెంటర్ వ్యక్తి పెనం పై తయారు చేస్తున్నాడు. ఒక కప్పు టీ వేసి, పార్లజీ బిస్కెట్, పాలు పోసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా చేశాడు.. దాన్ని మెత్తగా చేశాక హనీ, చాక్లేట్ సిరప్ వేసాడు.. ఆ తర్వాత పాన్ మీద పలుచగా పరుస్తాడు.. దాన్ని రోల్ చేశాడు.. దానిపై చాక్లేట్ సిరప్ వేసి, డెకరేషన్ చేశాడు.. ఇలాంటి ఐస్ క్రీమ్ రోల్ ను ఎక్కడా విని ఉండరు, తినరు కూడా.. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీడియోను కూడా లైక్ చేసారు.. మొత్తానికి వీడియో చక్కర్లు కొడుతుంది.. ఒక్కసారి వీడియోను మీరు చూసేయ్యండి..
తాజావార్తలు
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!