యాంకర్ గా బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు.. సినిమాల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. అడపాదడపా వెండితెరపై మెరుస్తూ ఆకట్టుకుంటుంది.. నిధానంగా ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణిస్తుంది. ఇటీవల రెండు చిత్రాలతో మెరిసిన ఈ భామ మరిన్ని సినిమాలతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. […]
సినీనటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించి జనాలను ఆకట్టుకుంది.. తలి, అత్త పాత్రలలో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది..45 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న ప్రగతికి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అటు సోషల్ మీడియాలో కూడా నటి ప్రగతి చాలా చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా జిమ్ లలో ఎక్కువ బరువులు మోస్తూ రకరకాల వర్కౌట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ […]
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారుతుంది.. చల్లని గాలుల కారణంగా చర్మం దురద, పగిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.. చలికి వేడి వేడి నీటితో స్నానం చేయడం, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం వల్ల కూడా పొడి చర్మం సమస్య తలెత్తుతుంది. చలికాలంలో పొడి చర్మం సమస్యను నివారించడానికి అద్భుతమైన చిట్కాలను మీ కోసం తీసుకొచ్చాము.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే, పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు […]
ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు కొన్నిటి ధరలు తగ్గడమో లేక పెరగడమో జరుగుతుంది.. గత నెలతో పోలిస్తే.. ఈ నెల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. .చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్లను భారీగా పెంచేశాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను రూ.101.50 పెంచాయి. ఇది సామాన్యులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల యొక్క ఈ కొత్త రేట్లు ఈ రోజు నుండి అంటే నవంబర్ […]
బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఈరోజు కాస్త జనాలకు ఊరట కలిగిస్తున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. అయితే బుధవారం బంగారం ధరలు భారీగా పడిపోయాయి..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 500 తగ్గగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 550 మేర తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 56,700 రూపాయలు ఉండగా, […]
బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజూ అందుకే ఈరోజు ఆయన అనుగ్రహం కోసం జనాలు ప్రత్యేక పూజలను చేస్తారు.. దేవతలలో కెల్లా గణపతికి ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఆయన ఆది దేవుడుగా పూజలు చేస్తారు.. అయితే కొన్ని వస్తువులను సమర్పిస్తే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చునని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బుధవారం గణేశ ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న గణేశుడికి బెల్లం సమర్పించండి. ఇలా చేయడం వల్ల గణేశుడితో పాటు లక్ష్మీ దేవిని ప్రసన్నం […]
అటు బాలీవుడ్.. ఇటు హాలివుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది..ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతుంది. ఇటీవలే సిటాడెల్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. భారతదేశంలోని అత్యంత సంపన్న నటీమణులలో ప్రియాంక చోప్రా ఒకటి.. మొదటిది కూడా.. అమెరికాకు […]
అతి తక్కువ పెట్టుబడితో కొత్తగా బిజినెస్ చెయ్యాలనుకొనే వారికి అదిరిపోయే ఐడియాలు ఉన్నాయి.. రిస్క్ తక్కువగా ఉండే అదిరిపోయే బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. రిస్క్ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు.. వీటిని పెంచడం కోసం ఎక్కువ శ్రమ పడాల్సిన పనిలేదు.. మీరు కేవలం రూ. 3 నుంచి రూ. 4వేల పెట్టుబడితో, ఒక చిన్న గదితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దేశంలోని దాదాపు అన్ని మధ్యస్థ , పెద్ద […]
బిగ్ బాస్ 7 సీజన్ తొమ్మిదో వారం నామినేషన్స్ నిన్న మొదలయ్యాయి.. హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. గత వారం ప్రశాంతంగా ముగిసిన నామీనేషన్ ప్రక్రియ.. ఈ వారం డోస్ పెరిగింది.. నిన్నటి ఎపిసోడ్ లో నామినేట్ చేయబడ్డ హౌస్ మేట్ ముఖాన డ్రాగన్ స్నేక్ రంగు చిమ్ముతుంది.. ఇక పల్లవి ప్రశాంత్… అమర్ దీప్, తేజాలను నామినేట్ చేశాడు. అనంతరం వచ్చిన ప్రియాంక.. రతిక, భోలేలను చేసింది. ఇక అర్జున్… అమర్, శోభా శెట్టిలను […]
మనం తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా పండిస్తున్న పంటలలో గోరు చిక్కుడు కూడా ఒక్కటి..అన్నీ వాతావరణ పరిస్థితులు వద్ద పెరుగుతాయి.. ఈ పంట సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. అధిక సాంద్రత గల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.5 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల గోరుచిక్కుడు గింజల నుంచి జిగురు తయారు చేసి ఈ జిగురును బట్టలు, పేపరు, నూనెల తయారీలో వాడతారు.. ఈ పంటకు అనువైన […]