Poultry Farming : మాంసపు కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం కూడా అధిక లాభాలను అందిస్తుంది..రిస్క్ లేకుండా అతి కొద్ది రోజుల్లో లాభాలను పొందాలి అనుకోనేవాల్లకు కోళ్ల పెంపకం బెస్ట్ అని చెప్పాలి..అయితే కోళ్లు పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఒక నెల రోజులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలు రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది.. ఈ కోళ్ల పెంపకంలో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం వీటిని పెంచుతున్నారు.. పౌల్ట్రీ రంగంలో అభివృద్ధి చెందింది.. బ్రాయిలర్ కోళ్ళ ఫారాలు బ్యాచ్ కు 200-500 కోడి పిల్లలలో సగటున ఉత్పత్తి చేసింది. కాని ఇప్పుడు 5000 బ్రాయిలర్స్ కన్నా తక్కువ పక్షులతో ఫారాలు అరుదుగా ఉన్నాయి. ప్రతి బ్యాచ్ కు 5000 నుండి 50,000 పక్షులతో ఉన్న యూనిట్లు సర్వ సాధారం అయ్యాయి.. ఈ కోళ్ల పోషణకు 70 శాతం ఖర్చు దాణాపై పడుతుంది.. బ్రాయిలర్ దాణాను 2 రకాలుగా తయారు చేస్తారు. ఈ కోళ్ళ పెరుగుదల కూడా ఈ దాణా యెక్క పోషక విలువల మీద ఆధారపడి ఉంటుంది. కనుక దాణా పైన శ్రద్ద వహించడం చాలా అవసరం. బ్రాయిలరుల పెంపకంలో లాభాలు గడించాలంటే. మేత ఖర్చు తక్కువయేట్లు చూసుకోవాలి.బ్రాయిలర్ కోళ్ళకు ప్రత్యేకంగా తయారు చేయబడిన స్టార్టరు, ఫినిషర్ దాణాలనే వాడాలి..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
కోడి పిల్లలకు మొదటి మూడు వారాలు స్టార్టర్ దాణా. ఆ తరువాత ఫినిషరు దాణాలను ఇవ్వాలి. స్టార్టరు దాణాలో ప్రొటీన్స్ 22 శాత ౦ శక్తి కిలో దాణాకు 2900 కిలో కాలరీలు ఉండాలి. ఫినిషర్ దాణాలో ప్రొటీన్స్ 20 శాతం, శక్తి 3000 కి లోకాలరీలు దాణాకి ఉండేలా దాణాను స్వయంగా తయారు చేసుకోవడం మంచిది.. అప్పుడే కలుషితం కాకుండా పిల్లలు త్వరగా పెరుగుతాయి.. 1 లేదా 3 శాతం వ రకునూనె లేదా కొవ్వును వాడి దాణ వినియోగ సామర్ధ్యతను పెంచవచ్చు..ఈ కోళ్లకు రోగాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇక వాతావరణ మార్పుల కారణంగా ఏదైనా సమస్యలు లేదా తెగులు సోకిన దాన్ని వేరు చెయ్యాలి.. లేకుంటే అన్ని వ్యాధుల బారిన పడతాయి.. ఇక మరింత సమాచారం తెలుసుకోవాలాంటే పశు వైద్యులను అడిగి తెలుసుకోవచ్చు..
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!