Sreeleela: తమిళ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీలా.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ బ్యూటి శ్రీలీలా గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. బ్యాక్ టు బ్యాక్ పెద్ద అవకాశాలు వస్తున్నాయి ఈ చిన్నదానికి. వచ్చిన ప్రతి లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటూ తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా పేరు తెచ్చుకుంది. అవకాశాలు పెరుగుతుండడంతో శ్రీలీల తన పారితోషికాన్ని పెంచిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
శ్రీలీల తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచిందని టాక్ వినిపిస్తుంది. కెరీర్ ప్రారంభించినప్పుడు కన్నడ సినిమాల్లో లక్షల్లో పారితోషికం తీసుకున్న శ్రీలీల.. తెలుగులోకి అడుగుపెట్టిన తర్వాత కూడా మొదట్లో లక్షల్లోనే పారితోషికం తీసుకుంది. అయితే రీసెంట్ గా శ్రీలీలకి డిమాండ్ బాగా పెరిగిపోవడంతో రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. ఇటీవల బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించింది.. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకు పోటీగా శ్రీలీల నటించి మెప్పించింది. తన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. శ్రీలీల అందం, అభినయం ముఖ్యంగా డ్యాన్స్ ప్రేక్షకును తెగ ఆకట్టుకుంది..
Also Read
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- WhatsApp Scam Alert: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక, మోసగాళ్ల చెక్..!
తెలుగులో ఫుల్ బిజీగా ఉంది.. ఈ మధ్య శ్రీలీల నటించిన ‘స్కంద’ చిత్రం ఇటీవల విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత ‘భగవంత్ కేసరి’ విడుదలై సూపర్ హిట్ అయింది. శ్రీలీల ప్రస్తుతం ఐదు, ఆరు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కూడా శ్రీలీలనే హీరోయిన్ గా చేస్తోంది. శ్రీలీల ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘ఆదికేశవ’ సినిమాల్లోనూ నటిస్తోంది. కాగా, శ్రీలీల తమిళ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే క్లారిటి ఇవ్వనుందని సమాచారం..
తాజావార్తలు
-
Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
-
India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
-
Instagram New Logo 2026: ఇన్స్టాగ్రామ్ కొత్త లోగో.. 10 సంవత్సరాల తర్వాత మార్పులు.. కొత్తగా ఏముంది?
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్‌ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!