ఓటీటీలో ఈ మధ్య సస్పెన్స్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్ని మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మరో సస్పెన్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ కలియుగం పట్టణం.. ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిన్న […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ అన్న పేరు టక్కున వినిపిస్తుంది.. అయితే ప్రభాస్ పెళ్లి గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి పై మాట మారుస్తూనే ఉన్నారు.. ఇప్పటికే ఎన్నో సార్లు పెళ్లి పై రూమర్లు వచ్చాయి.. కానీ డార్లింగ్ మాత్రం స్పందించలేదు.. తాజాగా కల్కి ఈవెంట్ లో పెళ్లి పై ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడు.. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ […]
ఇంటర్ పాసైన నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 404 పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఖాళీలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మే 15వ తేదీ నుంచి.. జూన్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.. […]
ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా కేన్స్ ఫెస్టివల్ గురించే పెద్ద చర్చ జరుగుతుంది.. ఆ ఫెస్టివల్ కు హీరోయిన్లు వెరైటీ దుస్తులలో దర్శనం ఇచ్చారు.. ఒకరిని మించి మరొకరు అన్నట్లు ఉన్నారు.. అందులో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా ఒకరు.. ఆమె చేతికి గాయం అయినా కూడా వెనక్కి తగ్గలేదు. అద్భుతమైన డ్రెస్సులను ధరించి అందరి మనసు దోచుకుంది.. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ గురించి నటి కస్తూరి సంచలన ఆరోపణలు చేసింది.. ప్రస్తుతం ఆ […]
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్’.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని తెలుస్తుంది… మొన్నీమధ్య శాటిలైట్ రైట్స్ ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు ఫిక్స్ చేసుకున్నట్లు […]
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస సినిమాల తో పాటుగా బిజీగా ఉంది.. బాలీవుడ్, హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది..మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. అలాగే ప్రపంచంలో జరిగే ఈవెంట్స్ కూడా హాజరై సందడి చేస్తుంది.. తాజాగా రోమ్‌లో ఇటాలియన్ బ్రాండ్ యొక్క ఏటర్నా సేకరణ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో ప్రియాంక స్పెషల్ […]
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ప్రస్తుతం సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చెయ్యనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. ఈ సినిమా […]
ప్రతి సీజన్లో వ్యాధులు వస్తూనే ఉంటాయి.. మారిన కాలానికి తగ్గట్లు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ మధ్య ఎక్కువగా జనాలు ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా మేలు చేస్తాయి.. అందుకే వీటిని ఏదోక రూపంలో తీసుకుంటారు.. ఈరోజు మనం తేనెలో జీడిపప్పులను వేసుకొని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీడిపప్పును మనలో చాలా మంది వేగించుకొని లేదా పంచదార లేదా […]
కన్నడలో గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సీరియల్ కిల్లర్ మూవీ గరుడ పురాణ.. ఎడిటర్ మంజునాథ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ సైకో కిల్లర్ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు అయ్యింది.. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. ఈ సస్పెన్స్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమాను ఉచితంగా అమెజాన్‌లో చూసే వెసులుబాటు లేదు. […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.. టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. 2021లో విక్కీ కౌషల్‌ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. తాజాగా కత్రినా బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కత్రినా కైఫ్, […]