Satyabhama: కాజల్ కోసం బాలయ్య.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ప్రస్తుతం సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చెయ్యనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..
ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను 24న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా బాలయ్య రాబోతున్నట్లు తెలుస్తుంది. ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. కాజల్ తో భగవంత్ కేసరి సినిమా చేశారు బాలయ్య.. బాలయ్య రాబోతుండటంతో ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
Also Read
ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు.. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 31 ప్రేక్షకుల ముందుకు రానుంది..
‘𝐆𝐨𝐝 𝐨𝐟 𝐌𝐚𝐬𝐬𝐞𝐬’ 🦁 for ‘𝐐𝐮𝐞𝐞𝐧 𝐨𝐟 𝐌𝐚𝐬𝐬𝐞𝐬’ 👸❤️🔥
Get ready to witness the ROAR of #NandamuriBalaKrishna Garu as he is all set to grace the Grand Trailer Launch Event of #Satyabhama 🔥❤️🔥
Mark your calendars ✅
🗓️ 24th May
🕡 6:30… pic.twitter.com/9st4E2KdF8— GSK Media (@GskMedia_PR) May 22, 2024
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?