Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ కేసులో కొత్త కోణం..
- టీసీఎస్ నాసిక్ కేసులో కొత్త కోణం..
- మహిళలకు సోషల్ మీడియాలో కూడా వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Case: ఐటీ దిగ్గజం టీసీఎస్ నాసిక్ బీపీఓ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బలవంతపు మతమార్పిడులు, లైంగిక వేధింపులు కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బాధితులను, ఇతర మహిళా ఉద్యోగుల్ని సోషల్ మీడియాలో వేధించేవారని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నిందితులు మహిళలకు మెసేజ్‌లు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Read Also: Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
ఈ కేసులో ఏడుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉంది. మహిళా ఉద్యోగులకు పంపినట్లు ఆరోపించబడుతున్న ఆడియో, అసభ్యకరమైన వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వీడియోలను పోలీసులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఒక నిర్దిష్ట మతపరమైన ఎజెండాతో, నిందితులు ఆఫీసులోని మహిళా ఉద్యోగుల పట్ట ఏదైనా చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు మొబైల్, ఇతర సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సేకరించిన డిజిటల్ ఆధారాలు ఈ కేసును ఛేదించడంలో తమకు సహయపడుతాయని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు, ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఎంటరైంది. సంస్థలో కీలక అధికారులకు, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తీసుకున్న చర్చలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో 9 మంది బాధితులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో 8 మంది మహిళా బాధితులు ఉండగా, మరొకరు పురుషుడు. మతాన్ని కించపరిచేలా మాట్లాడటం, లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలపై కేసులు బుక్ అయ్యాయి. సంస్థలో టీమ్ లీడర్లుగా ఉన్న ముస్లిం ఉద్యోగులపై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..