టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన సమయం దొరికితే ట్రిప్ లకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే.. రామ్ చరణ్ కు భార్య అంటే చాలా ప్రేమ ఎప్పుడు భార్యతో వేకెషన్స్, ఫ్యామిలీ ట్రిప్ వెళ్తాడు.. తాజాగా గేమ్ చేంజర్ షూటింగ్ కు గ్యాప్ రావడంతో ఒమన్ దేశానికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఉపాసన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రామ్ చరణ్ గురించి ఏదోకటి పోస్ట్ చేస్తుంది.. తాజాగా వేకేషన్ […]
ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు వివాస్పద సినిమాలకు కేరాఫ్ గా మారారన్న సంగతి తెలిసిందే..తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటూ టైం పాస్ చేస్తూ, తన సినిమాలు, తన ట్వీట్స్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాడు.. రీసేంట్ గా తమిళ హీరోను కలిసినట్లు తెలుస్తుంది. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్య సినీ స్టార్స్ […]
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి..నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు, ఈరోజు మార్కెట్ స్థిరంగా ఉన్నాయి. అలాగే వెండి ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..బంగారం ధరలు స్థిరంగా ఉండగా, కిలో వెండి పై ఏకంగా 1200 రూపాయలకు పైగా తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 68,830, 24 క్యారెట్ల ధర రూ.74,510 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 100,300 వద్ద ఉంది.. […]
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.. అందుకే తెలుగులో కూడా అజిత్ పేరు అందరికి సుపరిచితమే.. మాస్ అండ్ యాక్షన్స్ కథలతో ఎక్కువగా అజిత్ సినిమాలు చేస్తుంటాడు.. అందరికీ నచ్చేలా ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలను చేస్తాడు. అజిత్ గతంలో చేసిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమాలో నటిస్తున్నారు.. తాజాగా ఈ […]
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. ఒకవైపు బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ సమ్మర్ లో చెమటలు పుట్టిస్తుంది.. ఎప్పుడూ హాట్ లుక్ లో కనిపించే ఈ అమ్మడు తాజాగా శారీలో మెరిసింది.. చీరలో అందమైన ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు మహానటి సినిమా మరో ఎత్తు.. సావిత్రి గారిలాగే అద్భుతంగా నటించింది.. ఆమె కేరీర్ కు కూడా ఈ సినిమా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.. సావిత్రిగారు తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ ప్రభావం ఏ స్థాయిలో ప్రేక్షకుల మనసులో ముద్రించుకుపోయిందో అర్థమవుతుంది.. ఇప్పుడు మరో […]
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే.. అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తుంపు తెచ్చుకుంది.. స్టార్ హీరోల సరసన నటించి బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఒకప్పుడు సమంత జిమ్‌లో వంద కేజీల బరువు ఎత్తుతూ వర్కౌట్లు చేసింది. అయితే అంత ఫిట్ నెస్‌తో ఉన్న సమంత మయోసైటిస్‌తో బాధపడింది.. ఒక ఏడాది పాటు ఎటువంటి పనులు చేసుకోలేక నరకం చూసింది.. ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది.. […]
యూత్ కు ఎక్కువగా బైక్స్ అంటే చాలా ఇష్టం.. వారికి నచ్చే విధంగా బైక్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్స్ కొత్త బైకులను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. KTM కంపెనీ కొత్త బైక్ ను లాంఛ్ చేసింది.. సరికొత్త కలర్స్ లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది. కేటీఎమ్ 250 డ్యూక్, కేటీఎం 200 డ్యూక్ కోసం కొత్త కలర్ ఆప్షన్లను మార్కెట్ లో వదిలింది.. ఆ బైక్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కొత్త బైక్ […]
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరు అందరికీ తెలుసు.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది..ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు తెలుగులో సరైన హిట్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా సరైన హిట్ పడలేదు.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది.. తాజాగా బికినీ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం […]
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఒక్కో అప్డేట్ ను ఇస్తూ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని పోస్టర్ తో అనౌన్స్ చేశారు. తాజాగా ఆ సాంగ్ ప్రోమోను విడుదల […]