ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఐఫోన్ తో పోటి పడుతూ ఆకర్షణీయమైన ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తుంది.. మెటల్ ఫ్రేమ్ డిజైన్‌తో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఎక్కడ ప్రకటించలేదు.. కానీ ఆన్లైన్లో ఈ ఫోన్ ఫీచర్స్ […]
ఈరోజు బంగారం కొనాలనుకొనేవారికి షాకింగ్ న్యూస్.. మార్కెట్ లో ధరలు భగ్గుమంటున్నాయి.. నిన్నటి ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. ఒక్కరోజులో అంతపెరగడం గమనార్హం.. ఈరోజు తులం బంగారం పై ఏకంగా రూ.600 మేర పెరిగింది.. అదే విధంగా వెండి ధరలు కూడా.. కిలో వెండి పై రూ.1500 పెరిగింది..ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 61, 690 గా నమోదు కాగా… […]
వేపాకులు రుచిగా చేదుగా ఉన్నా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. వేప ఆకులను ఎన్నో రకాల ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. వేప చెట్టు వేర్లు కాండం ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడతాయి. కాగా ముఖ్యంగా వేప ఆకుల వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.. ఉదయాన్నే ఈ ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పరగడుపునే తినడం వల్ల మధుమేహం తగ్గుతుంది. అలాగే రక్తంలోని […]
శనివారం ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామికి మహా ప్రీతికరమైన రోజు.. అందుకే భక్తులు ఈరోజు ఆయన భక్తితో పూజిస్తారు.. శనివారం స్వామివారు విశేష పూజలను అందుకుంటారు. అంతేకాకుండా శనీశ్వరుడు శనివారానికి అధిపతి. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా ఆ వెంకటేశ్వర స్వామిని భక్తులు పూజిస్తారు. మనం ఏదైనా కోరికను కోరుకొని 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతమాచరిస్తే మనం కోరుకునే కోరికలు నేరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. ఎలా వ్రతాన్ని చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. శనివారం ఉదయం ఐదు […]
తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. ప్రస్తుతం ఏడో సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ వారం 11 వ వారం ముగింపుకు చేరుకుంది.. ఇప్పుడు హౌస్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. అయితే ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోతారో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు.. యావర్ అత్యధిక ఓట్లతో నెంబర్ వన్ ర్యాకింగ్ లో ఉండగా, చివరి స్థానంలో శోభా ఉంది.. ఈ వారం బిగ్ బాస్ […]
శనగను మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.. శనగకు ఎప్పుడూ మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు.. లాభాలు ఎక్కువే.. అలాగే తెగుళ్లు కూడా ఎక్కువే.. వాటి వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు..శనగ పంటను సంక్రమించే వివిధ రకాల తెగుళ్ళకు సంబంధించి మొదలు కుళ్లు, వేరు కుళ్లు మరియు ఎండు తెగుళ్ళు వంటివి విస్తృతంగా వ్యాప్తిస్తాయి.గాలి ద్వారా సంక్రమించే తెగుళ్ళు వల్ల పంట దిగుబడుల పై ప్రభావం పడుతుంది. […]
హార్రర్ మూవీస్ అంటే కొంతమందికి చాలా ఇష్టం.. మరికొంతమంది భయపడతారు.. అయినా చూడటానికి థ్రిల్ గా సస్పెన్స్ లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సినిమాలను చూస్తారు.. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాయి.. తాజాగా ఓ అధ్యయనంలో నమ్మేలేని నిజాలను పేర్కొన్నారు.. హార్రర్ సినిమాలు చూడటం థ్రిల్ ను ఎంజాయ్ చెయ్యడం మాత్రమే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోదకులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం పదండీ.. 90 నిమిషాల […]
ఈ మధ్య యువత ఎక్కువగా కెమెరా పిక్సెల్ ఎక్కువగా ఉన్న ఫోన్లను వాడుతున్నారు.. మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఫోన్లను ముందుగా కెమెరాను చూసే కొంటున్నారు.. ఇక స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో కూడా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఎక్కువ మెగాపిక్సెల్స్‌తో కూడిన స్మార్ట్ ఫోన్స్‌ను తక్కువ ధరలోనే తీసుకొస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ చైనా చెందిన రెడ్ మీ బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రెడ్‌మీ నోట్ 13ఆర్ […]
ఇటీవల కాలంలో జంతువులు, పక్షులకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ కుక్కకు సంబందించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.. సముద్రం అడుగున ఆ కుక్క చేస్తున్న డైవ్ చూపరులను తెగ ఆకట్టుకుంటుంది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేయబడిన ఒక కుక్క లోతైన సముద్రపు డైవింగ్‌ను ఆస్వాదిస్తున్నట్లు చూపిన వీడియో చర్చకు దారితీసింది. @DramaAlert ద్వారా […]
యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.. వీటిలో రిచ్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.. అందుకే రోజుకో యాపిల్ ను తినాలని డాక్టర్స్ కూడా చెబుతుంటారు.. అయితే మనం ఇప్పటివరకు మనం రెడ్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ మాత్రమే చూసాము.. కానీ బ్లాక్ యాపిల్ ను ఎప్పుడైనా తిన్నారా? కనీసం చూశారా? ఈ యాపిల్ చాలా ఖరీదైనది.. అలాగే ఎన్నో రోగాలను కూడా నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఆ యాపిల్స్ ప్రత్యేకమైన లోతైన వైలెట్ రంగు ప్రమాదం […]