Most Expensive Whiskey: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ ఇదే.. బాటిల్ ధర ఎన్ని కోట్లో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాములుగా విస్కీ బాటిల్ ధర ఎంత ఉంటుంది మహా అయితే రూ.1000 రూపాయలు లేదా రూ. లక్ష రూపాయలు ఉంటుంది.. కానీ కోట్లల్లో ఉండటం ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? ఇప్పుడు మనం చెప్పుకొనే విస్కీ ధర కోట్లట్లో ఉంటుంది.. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక ధర కలిగిన విస్కీ ఇదే.. లండన్ లో ఈ విస్కీ బాటిల్ ను ఓ ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోత్‌బీ లండన్‌లో నిర్వహించిన వేలంలో ఓ విస్కీ బాటిల్ అత్యధిక ధర పలికి అందరినీ ఆశ్చరపరిచింది. దాదాపు 97 ఏళ్ల క్రితం మెకలాన్ కంపెనీ తయారు చేసిన సింగిల్ మాల్ట్ విస్కీని వేలంలో పెట్టారు..
దాదాపు రూ.22.5 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. మెకాలన్ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం స్కాచ్ బాటిల్ అత్యంత ఎక్కువ ధర పలికి అందరినీ ఆశ్చపరిచింది.. మొదట ఈ బాటిల్ ధర రూ.12 కోట్లకు అమ్మడు పోతుందని అనుకున్నారు.. కానీ ఊహకు అందని విధంగా రూ.22 కోట్లు పలికింది.. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన విస్కీగా కొత్త రికార్డు సృష్టించింది. కాగా 2019లో ఇదే కంపెనీ తయారు చేసిన విస్కీ రూ.15 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ వేలంలో మకాలన్ కంపెనీ తన పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ బాటిల్ ను ఏకంగా 60 ఏళ్లు డార్క్ ఓక్‌వుడ్ పెట్టెల్లో నిలవ చేసింది. 1986లో 40 బాటిళ్లలో నింపింది. కానీ ఈ కంపెనీ వీటన్నింటిని అమ్మకానికి ఉంచలేదు. వీటిల్లో కొన్ని బాటిళ్లను మెకలాన్‌కు వచ్చే వీఐపీ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది. ప్రతి ఒక్క వేలం నిర్వాహకుడు ఈ రకమైన విస్కీని విక్రయించాలని కోరుకుంటాడు.. అప్పటి నుంచి ఉన్న బాటిల్ ఇప్పుడు వేలం వేశారు.. ఈ బాటిల్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!