నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. గతకొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతోన్న చికెన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. కరోనా సమయంలో ప్రజలు చికెన్‌ను విపరీతంగా తినేయడంతో ఒకానొక సమయంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ. 300 వరకు చేరింది.. ఇప్పుడు సగానికి పడిపోయింది.. ఈరోజు ధరలు ఎంతుందో ఒకసారి చూద్దాం.. మొన్నటివరకు ఎలెక్షన్స్ కావడంతో ధరలు ఊపంధుకున్నాయి.. అయితే ఇప్పుడు కార్తీక మాసంతో […]
బార్లీ గింజల గురించి ఈరోజుల్లో చాలా మందికి తెలియక పోవచ్చు కానీ ఆరోజుల్లో ఎక్కువగా వీటిని తినేవాళ్లు.. అందుకే వాళ్లు ఇప్పటికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు.. బార్లీ గింజలు చూడటానికి గోదుమలను పోలి ఉంటాయి. అయితే గోదుమలు కన్నా బార్లీ గింజలలో ఎన్నో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. వీటితో తయారు చేసిన నీటిని రోజు పొద్దున్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా బార్లీ నీటిని […]
బంగారం కొనాలని అనుకొనేవారికి బ్యాడ్ న్యూస్.. స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి .. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,020 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.350, 24క్యారెట్లపై రూ.380 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.400 మేర పెరిగి.. 76,400 లుగా కొనసాగుతోంది.. దేశంలోని పలు […]
బుధవారం వినాయకుడును పూజిస్తారు.. వినాయక పూజతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే బుధవారం పత్ర పూజతో అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు..మాములుగా వినాయకుడిని 21 పత్రాలతో పూజలు చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.. ఆ పత్రాలేంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ 21 పత్రాలలో ముఖ్యంగా గరిక.. ఆయన ఎంతో ఇష్టమైన ఈ గరికతో ఆయనను పూజిస్తే కోరికలు ఇట్టే నెరవేరుతాయి.. కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాలా మంచిది..పుట్టే శిశువులకు పరిపూర్ణ జ్ఞానం, ధైర్యం […]
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఎన్నో రకాల కొత్త అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.. అందులో చలికాలంలో అయితే అసలు చెప్పనక్కర్లేదు.. అయితే ఈ కాలంలో మైగ్రెన్ తలనొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. చలి తీవ్రతకు తల నొప్పి కూడా ఎక్కువగా వస్తుంది.. ఒత్తిడి కారణం తలనొప్పి కూడా పెరుగుతుంది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజీ జీవనశైలిలో ఒత్తిడి ప్రశాంతత లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. మైగ్రేన్ తలనొప్పి […]
యాపిల్ ఫోన్లకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది.. ఆ ఫోన్ ను కొనాలని కొనాలని అందరు అనుకుంటారు.. ఇప్పటివరకు ఈ కంపెనీ 15 ప్లస్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఇప్పుడు ఐఫోన్ 16 ఫోన్ ను త్వరలోనే లాంచ్ చెయ్యనున్నట్లు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. మార్కెట్లో లాంచ్ కావడానికి ముందే అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఐఫోన్ 16 ఫీచర్లకు సంబంధించి వివరాలు లీక్ […]
మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న వాణిజ్య పంటలల్లో మొక్క జొన్న కూడా ఒకటి.. ఈ పంటను చలికాలంలోనే ఎక్కువగా పండిస్తారు.. ఈ కాలంలో మంచు వల్ల పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది.. అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడిని పొందుతారు. ఆ జాగ్రత్తలు ఏంటో వ్యవసాయ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. మొక్కజొన్న కోతలు, నూర్పిడిల తరువాత వచ్చిన గింజలలో తేమ ఉంటుంది. నిలువలలో బూజులు ఆశించకుండా ఉండేందుకు నూర్పిడి చేసిన మొక్కజొన్నలు 4 రోజులు […]
ఫోన్ ను కొన్న కొత్తలో బాగా ఫాస్ట్ గా ఉంటుంది.. వాడుతున్న కొద్ది అది స్లో అవుతుంది.. కొన్ని యాప్స్ ను ఎక్కువగా వాడటం వల్ల ఎక్కువగా స్టోరేజ్ అయిపోవడం వల్ల కూడా ఫోన్ చాలా స్లో అవుతుంది.. ఇక ఫోన్ ను వాడాలంటే చిరాగ్గా కూడా ఉంటుంది.. అలాంటి వారి కోసం అద్భుతమైన టిప్స్.. ఈ టిప్స్ ను ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి.. మాములుగా ఫోన్‌లో తక్కువ మెమొరీ ఉండటం, తక్కువ స్టోరేజీ ఉండటం […]
అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్లకు ఎన్నో కొత్త పథకాలను అందిస్తుంది.. అందులో మహిళలకు కూడా మంచి ప్రయోజనాలున్న ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి ఆధార్ శిలా ప్లాన్ నాన్-లింక్డ్ స్కీమ్, అంటే ఇది స్టాక్ మార్కెట్ పనితీరు లేదా మరే ఇతర పెట్టుబడిపై ఆధారపడి ఉండదు. ఈ స్కీమ్ పాలసీ మెచ్యూర్ అయినప్పుడు పాలసీ హోల్డర్‌కు, లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే నామినీకి నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ […]
పోస్టల్ శాఖలో ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. పోస్టల్ లో 1,899 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.. పోస్టుల వివరాలు, అర్హతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం 1,899 పోస్టులు.. ఇండియా పోస్ట్స్.. స్పోర్ట్స్ కోటాలో మొత్తం 1,899 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో పోస్టల్ అసిస్టెంట్ – 598 పోస్టులు, సార్టింగ్ అసిస్టెంట్ – 143 పోస్టులు, పోస్ట్ మ్యాన్ – 585 పోస్టులు, మెయిల్ గార్డ్ – 3 […]