Lic Super Plan : మహిళల కోసం అదిరిపోయే ప్లాన్.. రూ.87 ఇన్వెస్ట్ చేస్తే,రూ. 11 లక్షలు మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్లకు ఎన్నో కొత్త పథకాలను అందిస్తుంది.. అందులో మహిళలకు కూడా మంచి ప్రయోజనాలున్న ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి ఆధార్ శిలా ప్లాన్ నాన్-లింక్డ్ స్కీమ్, అంటే ఇది స్టాక్ మార్కెట్ పనితీరు లేదా మరే ఇతర పెట్టుబడిపై ఆధారపడి ఉండదు. ఈ స్కీమ్ పాలసీ మెచ్యూర్ అయినప్పుడు పాలసీ హోల్డర్‌కు, లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే నామినీకి నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ పథకంలో రోజుకు కేవలం రూ.87 పెట్టుబడి పెట్టి, పాలసీదారు రూ.11 లక్షల వరకు మెచ్యూరిటీ బెనిఫిట్ అందుకోవచ్చు.. ఈ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
55 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ 15 ఏళ్ల పాలసీ కాలానికి ఈ పథకాన్ని కొనుగోలు చేశారనుకుందాం. ఆమె రోజుకు రూ.87 ప్రీమియం చెల్లిస్తుంది, ఇది సంవత్సరానికి రూ.31,755 అవుతుంది. 15 ఏళ్లలో ఆమె మొత్తం రూ. 4,76,325 ప్రీమియంగా చెల్లిస్తుంది. అయితే, పాలసీ మెచ్యూర్ అయినప్పుడు, ఆమె మెచ్యూరిటీ బెనిఫిట్‌గా రూ.11 లక్షలు అందుకుంటుంది.. ఈ పథకంలో ఇన్వెస్ట్ చెయ్యాలనుకొనేవారికి కనీసం 8 ఏళ్లు, గరిష్టంగా 55 ఏళ్లు ఉంటుంది..
Also Read
మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి పాలసీ వ్యవధిని 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు, అంటే పాలసీదారు రిటైర్‌మెంట్ తర్వాత కూడా స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. కనీస హామీ మొత్తం రూ.75,000, గరిష్ఠ హామీ మొత్తం రూ.3 లక్షలు.. పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా కారణాల వల్ల మరణిస్తే నామీనికి మొత్తం వస్తుంది.. పాలసీదారు కనీసం రెండేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు.. 80 సి పన్ను మినహాయింపు కూడా ఉంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!