Today Gold Price : మహిళలకు బ్యాడ్ న్యూస్..మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలని అనుకొనేవారికి బ్యాడ్ న్యూస్.. స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి .. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,020 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.350, 24క్యారెట్లపై రూ.380 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.400 మేర పెరిగి.. 76,400 లుగా కొనసాగుతోంది.. దేశంలోని పలు నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,170 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది.
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,300, 24 క్యారెట్ల ధర రూ.62,510ఉంటుంది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 వద్ద కొనసాగుతుంది..
*. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది..
Also Read
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు మార్కెట్ లో కిలో పై రూ.400 పెరిగింది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,400 గా ఉంది. ముంబైలో రూ.76,400 ఉండగా.. చెన్నైలో రూ.79,400, బెంగళూరులో రూ.72,650 ఉంది. కేరళలో రూ.79,400, కోల్‌కతాలో రూ.76,400 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,400 గా కొనసాగుతుంది.. రెండు రోజులు ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!