Gold Price Today: గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం,వెండి ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఎందుకంటే మార్కెట్ లో పసిడి ధరలకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు.. నిన్నటి ధరలతో పోలిస్తే, నేడు మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉన్నాయి.. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 350 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 150 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి 78, 000 గా నమోదు అయింది..
* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,500 ఉంది..
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,150 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,350 వద్ద కొనసాగుతోంది.
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,650లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,890గా నమోదు అవుతుంది.
* కోల్‌కతా విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,150గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,350 వద్ద కొనసాగుతోంది.
* బెంగుళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 57,150కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 62,350గా ఉంది.
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,350 వద్ద కొనసాగుతోంది..
ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడుస్తుంది.. స్థిరంగా వెండి ధరలు ఉన్నాయి.. ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 76,000గా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000లకు చేరింది. హైదరాబాద్‌లో కూడా అదే ధరలు నడుస్తున్నాయి.. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?