టాలివుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకేక్కిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.. నార్త్ లో చాలామంది చరణ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. తాజాగా రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి ముంబైకు వెళ్లినట్లు […]
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బుల్లితెర పై స్టార్ మాలో కొనసాగుతున్న ఏకైక షో.. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఏడో సీజన్ ను విజయవంతంగా జరుపుకుంటుంది.. ఆ సీజన్ కూడా ఈ వారంతో ముగియ్యనుంది.. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా కామన్ మ్యాన్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.. రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. […]
తెలుగు స్టార్ హీరోలు వరుస సినిమాలతో పాటుగా వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్ లలో రానిస్తున్నారు.. ఆ విషయంలో కుర్ర హీరోలతో పోటి పడుతున్నారు సీనియర్ హీరో నందమూరి బాలయ్య.. ఇటీవల వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు యాడ్ షూట్ లు కూడా చేస్తున్నారు.. అలాగే మొన్నీమధ్య ఓ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య ప్రచారంతో సదరు సంస్థ […]
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లో 1820 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడో తెలుసుకుందాం.. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 16 నుంచి IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు. […]
పొద్దున్నే లేవగానే చాలా మంది కళ్ల ముందు టీ ఉండాలని అనుకుంటారు.. గొంతులో టీ చుక్క పడితేగానీ చాలా మందికి పొద్దు పొడవదు.. అలా పరగడుపున టీ తాగడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నా వినరు.. అయితే అలా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. టీ తాగడానికి ఒక సమయం ఉంటుందని, అప్పుడే టీ తాగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.. టీని ఎప్పుడు తాగాలో, ఎందుకు అప్పుడే […]
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్ అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో గేలాక్సీ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేయబోతుంది.. ఈ ఫోన్ ఇంకా లాంచ్ అవ్వక ముందే ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఇక్కడ గేలాక్సి A15 4G డిజైన్, రంగు ఎంపికలు, కొన్ని స్పెషిఫికేషన్లు వెల్లడయ్యాయి. గేలాక్సి A15 4Gలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. లీకైన సమాచారం ప్రకారం.. ఈ […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ కథతో రూపొందుతున్న సినిమా’ కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ జనాలను ఎంతగా ఆకట్టుకున్నాయో చూశాం.. ఈ సినిమా ఒక సైన్స్ ప్రిక్షన్ డ్రామా.. చరిత్రలో ఎన్నడో జరిగిన ఘటన అని సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ చిత్రంలో విలక్షణ […]
శంకర్ మహదేవన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సంగీత సరస్వతి పుత్రుడు.. ఆయన ట్యూన్స్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం.. ఆయన పాటలకు అభిమానులు చెవులు కోసుకుంటారు.. అలాంటి గొప్ప వ్యక్తి ట్యూన్ ను ఓ వ్యక్తి అద్భుతం చేశాడు.. అతను ట్యూన్ ను కంపోజ్ చేసిన విధానం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. శంకర్ మహదేవన్ బ్రీత్‌లెస్ ఒక సంగీత అద్భుతం, ప్రజలు […]
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది.. శరీరానికి కాలసిన పోషకాలను అందిస్తుంది.. చలికాలంలో పాలను తీసుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొంతమంది బాదం, ఖర్జూరం వేడి పాలతో కలిపి తింటుంటారు. మరికొందరు చిటికెడు పసుపు లేదా దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలుపుకుని తాగుతారు. పాలల్లో పంచదారకు బదులు తేనెను వేసుకొని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పాలల్లో తేనెను వేసుకొని తాగడం వల్ల రుచి […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్ […]