ప్రముఖ మొబైల్ కంపెనీ లావా కంపెనీ మరో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లో విడుదల చేసింది.. లావా యువ3 ప్రో పేరుతో తాజాగా ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వచ్చింది.. సరికొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ మూడు విభిన్న కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఏజీ గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది. లావా యువ 3 ప్రో యూనిసెక్ టీ616 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.. లావా […]
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కౌండౌన్ మొదలైంది.. ఇక మూడు రోజులు మాత్రమే ఉంది.. దీంతో జనాలతో పాటుగా హౌస్ మెట్స్ కూడా జోష్ ను పెంచేందుకు ఆచి పేరుతో డిఫరెంట్ టాస్క్ లను బిగ్ బాస్ ఇచ్చారు.. కుటుంబ సభ్యులు పంపిన వంటకాలు దక్కించుకోవాలనుంటే వారి తరుపున ఇతర సభ్యులు గేమ్ ఆడి గ్రహాంతరవాసులని మెప్పించాలి. ముందుగా అర్జున్ సతీమణి తన భర్త కోసం మటన్ కర్రీ, రాగి సంగటి పంపింది. అర్జున్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆధ్యాత్మిక బాటలో నడుస్తుంది.. ఇటీవల పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వస్తుంది.. తాజాగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడం కోసం గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం ద్వారా గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి తిరుమల కొండపైకి చేరుకున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. మూడున్నర గంటల పాటు నడుచుకుంటూ దీపికా పదుకొణె తిరుమలకు చేరుకున్నారు. మెట్ల మార్గంలో నడుచుకుంటూ వస్తున్న దీపికా […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నాడు.. తాజాగా డుంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో షారుఖ్ ఒకవైపు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు ఆలయాలను సందర్శిస్తున్నాడు.. మొన్న అమ్మవారిని దర్శించుకున్న షారుఖ్.. ఇప్పుడు షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు.. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. సాయిబాబా మందిరానికి తన ముద్దులకూతురు సుహానాతో కలిసి […]
పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 61,800 కాగా ఈరోజు తులంపై రూ. 1000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 62,890 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 56,650 ఉండగా ఈరోజు. రూ.57,650 కి చేరింది.. ఇక వెండి […]
మునక్కాయలను తింటూనే ఉంటారు.. అయితే మునగాకు కూడా పోషకాలను కలిగి ఉంటుంది.. ఎన్నో రోగాలను నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మునగాకును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు తెలియని ఎన్నో రహష్యాలు ఉన్నాయని చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు అవేంటో తెలుసుకుందాం.. ఈ మునగాకులో విటమిన్ ఎ, సి, ఇ లతో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే వీటితో పాటు క్వెర్సెటివ్, క్లోరోజెనిక్, బీటా […]
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను వదులుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈసీఐఎల్ హైదరాబాద్ లో 363 అప్రెంటిస్ పోస్టుల ను విడుదల చేసింది.. గతంలో విడుదల చేసిన పోస్టుల కన్నా ఈ ఏడాది పోస్టులను ఎక్కువగా విడుదల చేసినట్లు తెలుస్తుంది.. ఆసక్తి, అర్హతలు ఉన్న వాళ్లు ఈరోజు ఆఖరి రోజు అప్లై చేసుకోవాలి.. వీటికి […]
తమిళ సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్నిరోజులు చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో తీసుకున్నారు .. ఇటీవలే ఆయన కోలుకొని తిరిగి ఇంటివచ్చారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తుంది… ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే ఆయన ఉంటున్నారు.. పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి చూసుకుంటున్నారు.. […]
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్లు ఇప్పుడు బాలివుడ్ లో కూడా హవాను కొనసాగించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. రష్మిక మందన్న యానిమల్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. అలాగే సమంత సిటాడెల్ సిరీస్ తో మరోసారి అలరించేందుకు రెడీ అయ్యింది. అలాగే జవాన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నయన్. ఈ మూవీ విజయం గురించి చెప్పక్కర్లేదు.. త్రిష, కీర్తి సురేష్ కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో […]
సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాట ఒక అద్భుతం అనే చెప్పాలి.. ఎన్నో వందల పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.. స్టార్ హీరోల ప్రతి సినిమాలో ఈయన రాసిన పాట ఉంటుంది.. తాజాగా మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారంలోని దమ్ మసాలా బిర్యానీ సాంగ్ కు మాసివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ‘ఓ మై బేబీ’ అంటూ సాగే […]