Big Boss 7 Telugu : బాబోయ్.. ప్రశాంత్ కు బంఫర్ ఆఫర్ ఇచ్చిన శ్రీముఖి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 షో గ్రాండ్ ఫినాలే కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.. రేపు సాయంత్రం నుంచి గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరగనుంది.. మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే జరుపుకోబోతోంది. డిసెంబర్ 17న ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఈ ఏడాది హౌస్‌లోకి వచ్చిన 19 మంది కంటెస్టెంట్స్‌లో శివాజీ, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు… ఇక సోషల్ మీడియాలో గాసిప్ రాయుళ్లు కూడా రకరకాల వార్తలను రాస్తున్నారు..
ఇక తాజాగా ఓ ప్రోమోను బిగ్ బాస్ విడుదల చేసింది.. యాంకర్ శ్రీముఖి సందడి చేస్తూ కనిపించింది. బిగ్ బాస్ 7 సీజన్ పూర్తైన నెక్ట్స్ వీక్ ‘సూపర్ సింగర్’ కార్యక్రమం ఉంటుందని హౌస్‌లో శ్రీముఖి అనౌన్స్ చేసింది. కంటెస్టెంట్స్‌కి సరదాగా సింగింగ్ ఆడిషన్ పెట్టింది. ప్రశాంత్‌ని ఉద్దేశించి ‘ఇది ఫన్ టాస్క్.. ఓడిపోతే హగ్గిస్తా.. గెలిస్తే గట్టి హగ్గిస్తా.. ఓకే’ అనడంతో ప్రశాంత్ నవ్వుతూ మెలికలు తిరిగిపోయాడు.. అమర్ కొత్త పదాలతో పాటను పాడాడు.. ఆ తర్వాత ఒక్కొక్కరు పాట పాడారు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ప్రశాంత్ మాత్రం కాస్త గట్టిగానే ట్రై చేశారు..శ్రీముఖి ట్రూత్ ఆర్ డేర్ ఆడించింది. ముగ్గురి నుంచి ఒకరితో డేట్, ఒకరిని కిల్, ఒకరిని మ్యారీ అంటే ఎలా సెలక్ట్ చేసుకుంటావ్? అని శ్రీముఖి అడిగిన ప్రశ్నకు ప్రిన్స్ యావర్ అశ్వినిని పెళ్లి చేసుకుంటానని అందరికీ షాక్ ఇచ్చాడు… శ్రీముఖి ఎంట్రీతో హౌస్ మొత్తం సందడిగా సాగింది..ఫినాలేలో మాజీ కంటెస్టెంట్లు కూడా పార్టిసిపేట్ చేసి డ్యాన్సులతో అలరించబోతున్నట్లు సమాచారం. గ్రాండ్ ఫినాలేకి మహేష్ బాబు వస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఎవరు విన్నర్? ఎవరు రన్నర్ అనేది కొద్ది గంటల్లో తెలియనుంది..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..