Lic Jobs 2023: ఎల్ఐసీ లో ఫైనాన్స్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని ఉద్యోగాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్ శాఖల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతుంది.. అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
Also Read
అప్రెంటిస్: 250 ఖాళీలు (ఏపీలో 19, తెలంగాణలో 30 ఖాళీలున్నాయి)
శిక్షణ వ్యవధి..
12 నెలలు.
అర్హత..
ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి..
01-12-2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి..
స్టైపెండ్..
నెలకు రూ.9,000 – రూ.15,000..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
అప్లికేషన్ ఫీజు..
జనరల్ కేటగిరీ, ఓబీసీలకు రూ.944. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708. దివ్యాంగ అభ్యర్థులకు రూ.472..
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 22.12.2023.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 31.12.2023.
పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03-01-2024.
రాత పరీక్ష తేదీ: 06-01-2024.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీలు: 09-01-2024 నుంచి 11-01-2024 వరకు.
ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర్వుల జారీ: 12-01-2024 నుంచి 13-01-2024 వరకు.
అప్రెంటిస్ శిక్షణ ప్రారంభం: 15-01-2024..
ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ ను సందర్శించండి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?