తెలంగాణాలో ఇటీవల వరుసగా గా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. గత రెండు నెలల్లో భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి.. ఇప్పటికే కొన్ని ప్రమాదాలు ఎలా జరిగాయి అనే దానిపై క్లారిటీ రాలేదు.. అయితే ఇప్పుడు మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. కలప మిల్లులో జరిగిన ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జగిత్యాల జిల్లా కోరుట్లలోని సుఫియాన్ షా కలప మిల్లులో భారీ అగ్నిప్రమాదం […]
లేడీ బాస్ నయనతార గురించి అందరికీ తెలుసు.. తెలుగు, తమిళ్ చిత్రాల్లో వరుస సినిమాల్లో నటించడంతో పాటుగా హీరోలతో సమానంగా అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ కూడా నయనే కావడం విశేషం.. ఇకపోతే ఈ మధ్య ఈ అమ్మడు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన మూవీ.. ‘అన్న పూరణి’… ప్రముఖ దర్శకుడు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. […]
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వై28 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.. జనవరి 8 న ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. […]
నెయ్యిని ఇష్టపడని వాళ్లు ఉండరు.. ఎందుకంటే నెయ్యితో చేసే వంటలు చాలా రుచిగా బాగుంటాయి.. నెయ్యిని తీసుకుంటే బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు కానీ నెయ్యిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. చలికాలంలో ఆయుర్వేదం సిఫార్సు చేసిన ఆరోగ్యకరమైన ఆహారం నెయ్యి. నెయ్యి చర్మం, జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శీతాకాలంలో మీరు రోజు తినే ఆహారంలో నెయ్యిని వాడటం వల్ల మీరు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో […]
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా టీటీడిలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం టీటీడి లో డిగ్రీ/జూనియర్ లెక్చరర్ పోస్టులకు ధరఖాస్తులను స్వీకరిస్తుంది.. ఈ జాబ్స్ అర్హతలు,జీతం గురించి మొత్తం వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య : 78 డిగ్రీ లెక్చరర్‌లు-49, జూనియర్ లెక్చరర్‌లు-29 డిగ్రీ లెక్చరర్‌లు: సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు: బోటనీ-03, కెమిస్ట్రీ-02, కామర్స్-09, డెయిరీ సైన్స్-01, ఎలక్ట్రానిక్స్-01, […]
బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. ఒకరోజు తగ్గితే మరోరోజు మాత్రం మరో రోజు భారీగా పెరుగుతుంది.. నిన్న కాస్త తగ్గిన పసిడి ధరలు, నేడు మార్కెట్ లో భారీగా తగ్గాయి.. ఈరోజు ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై అంతే మొత్తంలో తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 […]
తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. సినీ ఈవెంట్స్ లో ఆయన స్పీచ్ వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి మల్లన్న తాజాగా గోవాలో చిల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అప్పుడు మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే గా ఉన్న కూడా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.. ఆయనే.. […]
ఇటీవల ఏఐ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. చాట్ జీపీటీ, బింగ్, బార్డ్ వంటి స్మార్ట్ చాట్‌బాట్‌లకు మూలాధారమైన కృత్రిమ మేధ (ఏఐ)కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందుకు అనువుగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఎన్నో రీసెర్చ్ లు చేస్తున్నాయి.. ఇక ఏఐ గురించి ప్రత్యేకంగా చెప్పనర్లేదు.. రోజురోజుకు దూసుకుపోతుంది.. అనేక పెద్ద కంపెనీలు సైతం ఏఐ తో అనుసంధానం కలిగి ఉంటున్నాయి.. ఏఐకు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చే లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్(ఎల్‌ఎల్‌ఎం) నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. ఆసక్తి ఉన్న […]
ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ సంస్థల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ (బెల్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ద్వారా 55 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి , […]
మనం ఎప్పుడు తగిన తీసుకుంటుంటే ఎటువంటి సమస్యు ఉండవు.. కానీ ఒంట్లో నీటి శాతం తగ్గితేనే మూత్రం వాసన రావడంతో పాటుగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మూత్రంలో నీటి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు, అలాగే వ్యర్థ పదార్థాల పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రంలో దుర్వాసన వంటి సమస్యలు మొదలవుతాయి.. అంతేకాదు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మూత్రం దుర్వాసన రావడానికి కారణం హైపర్యూరిసెమియా సమస్య […]