TTD Jobs 2024 : టీటీడి లో డిగ్రీ/జూనియర్ లెక్చరర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా టీటీడిలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం టీటీడి లో డిగ్రీ/జూనియర్ లెక్చరర్ పోస్టులకు ధరఖాస్తులను స్వీకరిస్తుంది.. ఈ జాబ్స్ అర్హతలు,జీతం గురించి మొత్తం వివరాలను తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య : 78
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
డిగ్రీ లెక్చరర్‌లు-49,
జూనియర్ లెక్చరర్‌లు-29
డిగ్రీ లెక్చరర్‌లు: సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు: బోటనీ-03, కెమిస్ట్రీ-02, కామర్స్-09, డెయిరీ సైన్స్-01, ఎలక్ట్రానిక్స్-01, ఇంగ్లిష్-08, హిందీ-02, హిస్టరీ-01, హోమ్ సైన్స్-04, ఫిజికల్ ఎడ్యుకేషన్-02, ఫిజిక్స్-02, పాపులేషన్ స్టడీస్-01, సంస్కృతం-01, సంస్కృత వ్యాకరణం-01, స్టాటిస్టిక్స్-04, తెలుగు-03, జువాలజీ-04..
అర్హతలు..
కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్ అర్హత సాధించి ఉండాలి.
జూనియర్ లెక్చరర్‌లు..
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: బోటనీ-04, కెమిస్ట్రీ-04, సివిక్స్-04, కామర్స్-02, ఇంగ్లిష్-01, హిందీ-01, హిస్టరీ-04, మ్యాథమేటిక్స్-02, ఫిజిక్స్-02, తెలుగు-03, జువాలజీ-02.
వయసు…
01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది…
జీతం..
నెలకు డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960 నుంచి రూ.1,51,370. జూనియర్ లెక్చరర్‌కు రూ.57,100 నుంచి రూ.1,47,760.
ఎంపిక విధానం..
రాతపరీక్ష(కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు..
దరఖాస్తు విధానం.. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది.. 2024, ఫిబ్రవరి మొదటి వారం.
వెబ్‌సైట్: https://www.tirumala.org/ మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇందులో తెలుసుకోగలరు..
తాజావార్తలు
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!