Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది.. పసిడి ధర ఈరోజు రూ.110 తగ్గి రూ. 63,330కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.58,050 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100 తగ్గుదల కనిపించింది..ఇక వెండి కూడా భారీగా తగ్గింది.. ఈరోజు కేజీపై రూ. 300 తగ్గి 78,000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ. 58,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,820 కి చేరింది.ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,050 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,330 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ 58,200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,480 గా నమోదైంది.బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.58,050 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,330 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,050 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర రూ 63,330 గా ఉంది..
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
వెండి ధరలను చూస్తే.. ఈరోజు కూడా వెండి ధరలు బంగారం బాటలోనే నడిచాయి.. వెండి ధరలు కూడా తగ్గాయి.. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్..రూ. 78,000, విజయవాడ..రూ. 78,000, చెన్నై..రూ.78,000,ముంబాయి..రూ. 76,500, బెంగళూరు..రూ. 74,000 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు