కలబందలో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలుసు.. శరీరానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.. మృదువైన, రసవంతమైన ఆకులు కలిగిన ఈ మొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందంట.. అయితే కలబంద జ్యూస్ ను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కలబంద ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా ఇది డయాబెటిక్ రోగులకు లేదా ప్రీడయాబెటిక్ వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.. […]
బుల్లి తెరపై యాంకర్ అనసూయ పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్ […]
వారం వారం కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది.. అలాగే ఈ వారం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, ‘బూట్ కట్ బాలరాజు’ లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.. ఇక ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగానే విడుదల కానున్నాయి.. ఈ వారం ఏకంగా 21 సినిమాలు విడుదల కాబోతున్నాయి.. మెగాకోడలు లావణ్య త్రిపాఠి నటించిన ‘మిస్ ఫెర్‌ఫెక్ట్’ సిరీస్ అన్నింట్లో కాస్త ఆసక్తి కలిగిస్తోంది. […]
మన దేశంలో ఎంతోమంది సంపన్నులు ఉన్నారు.. వారంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు.. లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారు.. అందులో కొన్ని కార్లు చాలా ప్రత్యేకమైనవి కూడా ఉంటాయి.. మన దేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి ప్రముఖులు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.. ఆ తర్వాత సినీ హీరో, హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తారు.. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ అందరికన్నా ముందు అత్యంత ఖరీదైన […]
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ రణభీర్ కపూర్, అలియాభట్ గురించి అందరికీ తెలుసు.. బాలీవుడ్ మాత్రమే కాదు.. తెలుగులో కూడా వీరిద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది.. తాజాగా వీరిద్దరు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.. 69 వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఇద్దరూ ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్లుగా పురస్కారాలు అందుకున్నారు.. అంతేకాదు వీరిద్దరూ చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ దంపతులు డ్యాన్స్‌తో అందరిని […]
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలలో హనుమాన్ కూడా ఒకటి.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించింది.. భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే జోరు తగ్గలేదు.. ఇంకా సినిమాకు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో […]
‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. థ్రిల్లింగ్ రెస్పాన్స్ తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో విడుదలై ప్రపంచవ్యాప్త ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. మా మంగళవారం, టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను అని డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్ లో చెప్పింది నిజం చేస్తూ ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు యూత్ లో క్రేజ్ ఉంది.. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. దాంతో అమ్మడు కు డిమాండ్ కూడా పెరిగింది. గ్లామరస్ రోల్‌తో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉంది.. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో నటిస్తున్న […]
ప్రముఖ మొబైల్ కంపెనీ హానర్ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. హానర్ కంపెనీ ఓ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా కంపెనీ ప్రకటించింది.. ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఫోల్డబుల్ ఫోన్లో విభిన్నమైన డిస్ […]
యంగ్ స్టార్స్ ను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందు ఉంటుంది. గతేడాది ఎందరో కొత్త వారిని పరిచయం చేస్తూ ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్ ని చేయడానికి సిద్ధమవుతోంది.’జెర్సీ’ వంటి క్లాసికల్ సినిమా తర్వాత, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పలువురు కొత్తవారిని ప్రధాన పాత్రలలో పరిచయం చేస్తూ ‘మ్యాజిక్’ అనే సెన్సిబుల్ టీనేజ్ డ్రామాతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ కథ, […]