ప్రతి నెల నెల కొన్ని రూల్స్ మారుతుంటాయి.. అలాగే ఫిబ్రవరి 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబందనలు అమల్లోకి రాబోతున్నాయని తెలుస్తుంది.. కొత్త బడ్జెట్ తో ఫిబ్రవరి నుంచి కొన్ని అంశాల్లో మార్పులూ రానున్నాయి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.. SBI హోమ్ లోన్స్.. ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాల పై భారీగా తగ్గింపును అందిస్తుంది.. 65 bps కంటే తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తోంది. హోమ్ […]
రోజూ టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.. ఉదయం లేవగానే వేడి వేడిగా టీ, కాఫీ తాగకుంటే చాలామందికి ఏదోలా ఉంటుంది.. అందులో ఇప్పుడు చలికాలం.. ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా పొద్దున్నే టీ, కాఫీ కోసం పరుగేడుతున్నారు.. కాస్త వేడిగా గొంతులోకి దిగితే బాడిలో వేడి పెరుగుతుందని అందరు నమ్ముతారు.. అయితే టీని ఒక్కసారి తాగితే మంచిదని, అంతకన్నా ఎక్కువ సార్లు తాగితే ప్రమాదంలో పడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఎటువంటి అనారోగ్య సమస్యలు […]
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాడు.. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. సలార్ పార్ట్ 2, కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి వంటి దర్శకులు కూడా ఉన్నారు.. సీతారామం వంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో […]
టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి అందరికీ తెలుసు.. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రానిస్తుంది.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తుంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కెరీర్ గురించి పక్కన పెడితే.. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక […]
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు, తమిళ్, మలయాల ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చినప్పటికీ సాయి పల్లవి మాత్రం ప్రతి ఒక్క అభిమాని లిస్టులో క్రష్ గా మిగిలింది. ఇక తాజాగా ఈమె చెల్లి ఎంగేజ్మెంట్ పూజా ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.. ఆ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… అక్క […]
ఫ్యాషన్ షో అంటే అందరికీ అందమైన అమ్మాయిలు, వాళ్లు వేసుకొనే బుల్లి డ్రెస్సులు.. దానికోసమే చాలా మంది యూత్ అలాంటి కార్యక్రమాలకు వెళ్తుంటారు.. అందరు వేసుకున్న విధంగా డ్రెస్సులను వేసుకుంటే కిక్కేముంది అని యువతులు రకరకాల డిజైన్ లతో డ్రెస్సులను వేసుకుంటారు.. కానీ ఓ యువతి విభిన్న ఆలోచన చేసింది.. ఒక మెసేజ్ తో కూడిన డ్రెస్సును ధరించి అందరిని తెగ ఆకట్టుకుంది.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ […]
హనీ రోజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ బాలయ్యతో జతకట్టింది..ఈ సినిమా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.. ఈ సినిమాతో […]
థైరాయిడ్ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు.. మహిళలు ఈ సమస్యతో బాధ పడుతున్నారు.. ఒక్కసారి ఈ సమస్య వస్తే ఇక పోవడం చాలా కష్టం.. ఈ థైరాయిడ్ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపో థైరాయిడిజం రెండోది హైపర్ థైరాయిడిజం.. దీన్ని మెడిసిన్ ద్వారా మాత్రమే కాదు న్యాచురల్ గా కూడా తగ్గించుకోవచ్చు.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఎక్కువ హార్మోన్ విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అని అంటారు. అయితే ఎక్కువగా హైపోథైరాయిడిజం అనేదే […]
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే మ్యాగి ఐస్ క్రీమ్.. దీని గురించి వింటూనే డోకు […]
రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో బిజీగా హీరోయిన్.. ఇప్పుడు మాత్రం తెలుగులో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో బిజీగా ఉంది.. బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు.. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిందో అప్పట్నుండి బాలీవుడ్లో నిర్మాతగా కొనసాగుతున్న జాకీ భగ్నాని తో […]