Health Tips : కలబంద జ్యూస్ ను రోజూ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలబందలో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలుసు.. శరీరానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.. మృదువైన, రసవంతమైన ఆకులు కలిగిన ఈ మొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందంట.. అయితే కలబంద జ్యూస్ ను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కలబంద ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా ఇది డయాబెటిక్ రోగులకు లేదా ప్రీడయాబెటిక్ వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది..
Also Read
- Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
- Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
- Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే 'మరమరాల మిక్చర్' సులువుగా చేసుకోండి ఇలా..!
- Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే 'ఉసిరికాయ పులిహోర'.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
ఈ జ్యూస్ ను రోజూ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.. మలబద్ధకం సమస్యలు కూడా తగ్గుతాయి.. విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. దీని కారణంగా కాలేయం మెరుగ్గా పని చేస్తుంది. శరీరం నిర్విషీకరణ చెందుతుంది..
ఈ జ్యూస్ ను తీసుకోవడం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.. మొటిమలు వంటి సాధారణ సమస్యలను తగ్గించడంలో కలబంద చాలా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి..
యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలబందలో ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి.. రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది.. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!