ప్రతి నెల ఆర్థిక పరంగా కొన్ని మార్పులు జరుగుతాయని అందరికీ తెలుసు.. అలాగే వచ్చే నెల ఫిబ్రవరి నుంచి కొన్ని మార్పులు రానున్నాయి.. ఈ మేరకు పెన్షన్ దారులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఎన్‌పీఎస్ నుంచి పార్షియల్ విత్‌డ్రాకు అవకాశం కల్పిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కాగా, ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది.. మాములుగా […]
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లల గురించి, అల్లు అర్జున్ సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.. మొన్నీమధ్య స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఒక్కరే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇలా నెలలో కచ్చితంగా రెండు మూడు […]
సంక్రాంతి పండుగ అంటే తెలుగు ప్రజలకు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద పండగే.. ప్రతి సంక్రాంతికి సినిమాల జాతర మాములుగా ఉండదు.. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు సంక్రాంతి కే తమ సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటారు.. చాలామంది పండగల పూట సినిమాలు చూడడానికి కూడా ఇష్టపడతారు. దసరా, సంక్రాంతి,దీపావళి ఇలా ప్రతి ఒక్క పండగకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈసారి […]
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు.. తెలుగులో కూడా ఈయన సినిమాలు విడుదల అయ్యాయి.. తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ఉంది.. గత సంక్రాంతికి విజయ్ తమిళ్ – తెలుగు బైలింగ్వల్ సినిమా వారసుడు తో వచ్చిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయం సాధించింది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని […]
వెల్లుల్లికి ఘాటు ఎక్కువే.. వెల్లుల్లి వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.. రోజూ ఉదయం నాలుగు రెబ్బలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్, కార్బోహైడ్రేట్, పొటాషియం, జింక్, కాపర్, థయామిన్, రైబోఫ్లావిన్ వంటి అనేక పోషకాలు శరీరాన్ని వ్యాధుల నుంచి దూరం చేస్తుంది. ఇక ఉదయాన్నే ఖాళీ […]
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా పోస్టులను విడుదల చేసింది.. వేల సంఖ్యలో ట్రైన్ డ్రైవర్ అంటే అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్‌పీ) పోస్టులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలోనూ ఏఎల్‌పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 19వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు […]
అయోధ్యలోని రామ మందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే.. ఎంతో కన్నుల పండుగగా విగ్రహ ప్రతిష్ట జరిగింది.. రాముని భక్తులు ఆలయానికి భారీగా విరాళాలను అందిస్తున్నారు.. మొన్న ఓ వజ్రాల వ్యాపారి రామయ్యకు కీరీటాన్ని బహుకరించారు.. ఇప్పుడు రామ భక్తులు ఆయనకు వెండి చీపురును బహుకరించారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అఖిల భారత మోంగ్ సమాజ్ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వెండి చీపురును బహుమతిగా […]
ఈ మధ్య దేవుళ్ళకు సంబందించిన సినిమాలు రావడం చాలా తక్కువ.. ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ కూడా రొమాన్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నాయి.. గతంలో వచ్చిన భక్తి రస సినిమాలు ఓ రేంజులో ప్రేక్షకుల ఆదరణను పొందాయి.. అందులో అమ్మోరు అయితే ఒక సంచలనం.. ఇప్పుడు వచ్చిన హనుమాన్ సినిమా మరో రికార్డు ను క్రియేట్ చేసింది.. అప్పట్లో అమ్మోరు సినిమాలు చూస్తూ జనాలకు ఎలాగైతే పూనకాలు వచ్చాయో ఇప్పుడు హనుమాన్ సినిమాను చూస్తూ ఓ మహిళకు […]
నాన్ వెజ్ ప్రియులను ఆకట్టుకోవడం కోసం ఫుడ్ వ్యాపారులు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తున్నారు.. అందులో కొన్ని రకాల వంటలను చూస్తే జనాలకు పిచ్చెక్కుతుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి.. అందులో ఇప్పుడు చికెన్ టిక్కా మసాలా కప్ కేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఫ్యూజన్ ఫుడ్స్ ప్రపంచంలో, ప్రజలు ఆనందించే కొన్ని కలయికలు ఉన్నాయి. అయితే, అలాంటి కొన్ని ఇతర […]
ఒకప్పుడు మద్యం పేరు చెప్పగానే చాలా మంది ఆమడ దూరం ఉండేవాళ్లు.. కానీ ఇప్పుడు ఆడా, మగ అని తేడా లేకుండా అందరూ మధ్యాన్ని తాగుతున్నారు.. ఇంట్లో చిన్న ఫంక్షన్ నుంచి మొదలు పెద్దపెద్ద కార్యాల వరకు మందులేనిదే ముద్ద దిగని పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా చాలామంది మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. అయితే చాలామంది మళ్లీ మళ్లీ బయటకు వెళ్లలేక ఒకేసారి పెద్ద బాటిల్ ను తెచ్చుకొని అప్పుడప్పుడు తాగుతారు.. అయితే అలా […]