NCL Recruitment 2024: ఎన్‌సీఎల్‌లో 150 ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులు..ఎలా అప్లై చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఎన్‌సీఎల్‌లో పలు ఉద్యోగాలకు ధరఖాస్తులను కోరుతూ తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏకంగా 150 ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. పోస్టుల వివరాలు అర్హతలు, ఏంటో చూద్దాం..
అర్హతలు..
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ఈ అండ్ టీ) ట్రైనీ (గ్రేడ్-సి)-9 పోస్టులు. అర్హత: మూడేళ్ల మెట్రిక్యులేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిప్లొమా పాసవ్వాలి..
అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (మెకానికల్) ట్రైనీ (గ్రేడ్-సి)-59. అర్హత: మెట్రిక్యులేషన్, మూడేళ్ల మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేయాలి.
అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్) ట్రైనీ (గ్రేడ్-సి)-82. అర్హత: మెట్రిక్యులేషన్, మూడేళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
డిగ్రీ /పీజీ /డిప్లొమాలను దూరవిద్య /పార్ట్ టైమ్ ద్వారా పూర్తిచేసినవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు..
వయసు..
18-30 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను అనుసరించి పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తారు..
ఎలా ప్రిపేర్ అవ్వాలంటే?
సెక్షన్-ఎ నుంచి 70 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా సంబంధిత సబ్జెక్టు అంశాల నుంచే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా సబ్జెక్టులను రివిజన్ చేసుకోవాలి.. పాత పరీక్ష పేపర్ లను ఒకసారి రివైజ్ చేసుకోవడం మంచిది.. సంబందించిన సబ్జెక్ట్ లను పూర్తి అవగాహనా చేసుకోవాలి..
ముఖ్య సమాచారం..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.02.2024
వెబ్‌సైట్: https://www.nclcil.in/ ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి..
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!