Redmi A3: రెడ్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త మొబైల్స్ ను తీసుకొని వస్తున్నారు.. ఈ కంపెనీ ఇప్పటివరకు తీసుకువచ్చిన అన్ని మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అయితే ఇప్పుడు మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. అదే రెడ్ మీ ఎ3.. ఈ ఫోన్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్, కాస్ట్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రెడ్‌మీ ఏ3 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.71 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1600X720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. అలాగే 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత.. 2.2 జీహెచ్‌జెడ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ36 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12ఎన్‌ఎమ్ ప్రాసెస్ టెక్నాలజీని ఇందులో అందించారు.. అంతేకాదు ఆ ఫోన్ 4జీ కూడా సపోర్ట్ చేస్తుంది..
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌ను 4జీబీ, 6జీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు ఇంటర్నల్ మెమోరీని పెంచుకోవచ్చు.. ఇక కెమెరాను చూస్తే.. 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్లూటూత్ 5.0, ఎఫ్‌ఎమ్‌రేడియో వంటి కనెక్టివిటీ ఫీచర్స్ అందించారు… ఇంకా సెన్సార్ ను కూడా కలిగి ఉంటుంది. ధర విషయానికొస్తే.. పదివేలు లోపు ఉండవచ్చు అని చెబుతున్నారు..
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!