గ్లోబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. ‘NTR31′ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబందించిన విషయాల […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 44 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీల సంఖ్య..44 అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లో డిగ్రీ పాసై ఉండాలి.. ఈ పోస్టుల పై అనుభవం ఉంటే మంచిదని చెబుతున్నారు.. జీతం : పోస్టులకు […]
ఉదయం లేవగానే వేడిగా టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది.. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీ శరీరానికి శక్తిని ఇస్తుంది.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం టీలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ మొదలైనవి ముఖ్యమైనవి. మనం మాములుగా రుచి కోసం పంచదారతో టీ తాగుతాం. అయితే టీలో చక్కెరకు బదులు ఉప్పు కలిపితే మరెన్నో లాభాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.. అవేంటో ఇప్పుడు […]
శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరు.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.. ఏ సినిమ కూడా మంచి టాక్ ను అయితే ఇవ్వలేకపోయాయి.. దాంతో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. గుంటూరు టాకీస్ అనే లో బోల్డ్ […]
ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్నకొడుకు అనంత్ అంబానీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి.. ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.. ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు.. టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ కు హాజరయ్యారు.. అందుకు సంబందించిన […]
పసిడి ప్రియులకు భారీ షాక్ ఈరోజు మార్కెట్ లో ధరలు పెరిగాయి.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 10 పెరిగి.. రూ. 57,910కి చేరింది.. అలాగే 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 100 వృద్ధి చెంది.. రూ. 63,170కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 63,160గా ఉండేది.. ఇక వెండి కూడా ధర కూడా పెరిగింది. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,460గా ఉంది.. ఈరోజు ప్రధాన […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ తదితరులు నటించారు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది.. పుల్వామా అటాక్, దానికి […]
ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ ఆయన సినిమాల్లో ఏదొక ప్రత్యేకత ఉంటుంది.. దాంతో సినిమాలు ఒక ప్రత్యేకతను పొందుతాయి.. అలా ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూనే కమర్షియల్ అంశాలు యాడ్ చేస్తూ చిత్రాలు రూపొందించడంలో ఆయనను మించినవారు ఉండరు.. ఒకవైపు డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు నీలం పేరుతో ఒక ప్రొడక్షన్ ను స్టార్ట్ చేశారు.. అంతేకాదు తన శిష్యులకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తూ వైవిధ్యమైన కథాచిత్రాలను నిర్మిస్తున్నా రు. […]
బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగులో కూడా అడపాదడపా సినిమాల్లో కనిపించాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అక్షయ్,టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా బడే మియాన్ చోటే మియాన్.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది.. ఈ క్రమంలో భారత క్రికెటర్ శిఖర్ […]
నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్లు లేరు.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడమే కాదు… గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. అయితే ఎన్టీఆర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అతనికి ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అని ఆయన ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు…. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీతో బిజీగా ఉన్నాడు. కొరటాల […]