Gold Price Today : పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు భారీ షాక్ ఈరోజు మార్కెట్ లో ధరలు పెరిగాయి.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 10 పెరిగి.. రూ. 57,910కి చేరింది.. అలాగే 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 100 వృద్ధి చెంది.. రూ. 63,170కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 63,160గా ఉండేది.. ఇక వెండి కూడా ధర కూడా పెరిగింది. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,460గా ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,060గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,320గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,910 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,170గా ఉంది.. ఇక చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,410గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,720గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,910గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,170గా నమోదైంది..
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ఇక వెండి విషయానికొస్తే.. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,460గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 74,600కి చేరింది.. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 76,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 74,600.. బెంగళూరులో రూ. 72,100గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!