శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరు.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.. ఏ సినిమ కూడా మంచి టాక్ ను అయితే ఇవ్వలేకపోయాయి.. దాంతో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. గుంటూరు టాకీస్ అనే లో బోల్డ్ పాత్రలో నటించి అలరించింది. అందం అభినయమున్న ఈ చిన్నదానికి హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడం పై ఆమె ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.. అయితే తాజాగా సోషల్ మీడియాలో le హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది.. డిఫరెంట్ స్టిల్స్ తో ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటుంది. ఇటీవల ఓ టీవీ షోకు జడ్జగా వ్యవహరిస్తోంది శ్రద్దా దాస్. ఇక సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ కు మంచి క్రేజ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది.. తాజాగా ఆరేంజ్ డ్రెస్సులో నడుము అందాలతో పిచ్చెక్కించే ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి..
ఇదిలా ఉండగా ఆ మధ్య ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ 32 ఏళ్ల హాట్ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోనుందని .. అదికూడా ఓ బిజినెస్ మ్యాన్ ను అని టాక్.. అంతేకాదు వీరిది ప్రేమ పెళ్లి అని కూడా ప్రచారం జరిగుతోంది. తాజాగా ఈ వార్తల పై స్పందించింది శ్రద్దా దాస్. డేటింగ్, పెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని. తనకు ఏ బిజినెస్ మ్యాన్ తెలియదు అని చెప్పింది.. వాటిలో నిజం లేదని.. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పింది.. సినిమాల్లో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది… ఇప్పుడు తదుపరి సినిమాను అనౌన్స్ చేయబోతుంది..