Theatrical Movies : శుక్రవారం రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతికి సినిమాల సందడి ఏ విధంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక సమ్మర్ కు కూడా ఎక్కువగానే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ఈ సమ్మర్ లో కాస్త ఎక్కువగానే సినిమాలు విడుదల కాబోతున్నాయని తెలుస్తుంది.. గత వారం వచ్చిన సినిమాల్లో గామి, ప్రేమలు మంచి విజయం సాధించి థియేటర్స్ లో దూసుకుపోతున్నాయి. ఇక ఈ వారం మాత్రం అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. ఒకేసారి ఏకంగా 10 సినిమాల వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి.. అవేంటో ఒక లుక్ వేద్దాం పదండీ..
నిజం సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన కథాంశం మీద యాట సత్యనారాయణ దర్శకత్వంలో ‘రజాకార్’ అనే సినిమా మార్చ్ 15న రాబోతుంది. ఈ సినిమాలో బాబీ సింహ, వేదిక, ఇంద్రజ, అనసూయ లాంటి ప్రముఖులు నటిస్తున్నారు..
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
అనన్య నాగళ్ళ లీడ్ రోల్ చేసిన సినిమా తంత్ర కూడా మార్చి 15న విడుదల కాబోతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని కూడా సినిమా పై అంచనాలను పెంచేసింది..
బిగ్ బాస్ ఫేమ్ దివి మెయిన్ లీడ్ లో నటిస్తున్న లవ్ థ్రిల్లర్ స్టోరీ ‘లంబసింగి’ కూడా రేపు మార్చ్ 15న రిలీజ్ అవుతుంది..
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా కూడా మార్చ్ 15న రిలీజ్ అవుతుంది.. త్రిగున్ హీరోగా లైన్ మేన్స్ కష్టాలతో పాటు ఓ ఎమోషన్ తో తెరకెక్కిన ‘లైన్ మెన్’ సినిమా కూడా రేపు విడుదల కాబోతుంది.. ఎస్తర్ నోరాన్హా ‘మాయ’ సినిమా, ‘రవికుల రఘురామ’, ‘స్వామి నాగుల కొండ’.. అనే పలు చిన్న సినిమాలు కూడా రేపే రిలీజ్ కాబోతున్నాయి..
తాజావార్తలు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!