Summer : ఎండలకు చెమటలు ఎక్కువగా పడుతున్నాయా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడి తో పాటు చెమటలు పట్టి దుర్వాసన కూడా వస్తుంది.. దీని నుంచి బయట పడాలని చాలా మంది రకరకాల రోలాన్స్ వాడుతారు.. ఎక్కువగా వాడితే ప్రమాదం తప్పదు అంటున్నారు నిపుణులు.. అలాంటివి వాడకుండానే సహజంగానే శరీర దుర్వాసనని దూరం చేసుకోవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం పదండీ..
ఎండలకు చర్మం నిర్జీవంగా మారుతుంది.. చర్మం pH లెవల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి కార్న్ స్టార్చ్, నిమ్మరసం హెల్ప్ చేస్తుంది. రెండు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల కార్న్ స్టార్చ్‌ని కలిపి పేస్టులా చేయండి.. దాన్ని చంకలకు అప్లై చేసి బాగా మర్దనా చేసి ఒక పది నిమిషాలు అయ్యాక క్లిన్ చేస్తే మంచిది.. స్మెల్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది..
Also Read
స్నానానికి సిద్ధం చేసుకున్న నీటిలో రెండు స్ఫూన్ల టమోటా రసం వేసి స్నానం చెయ్యొచ్చు.. లేదా టబ్‌లో ఆ నీటిని పోసి 20 నిమిషాల పాటు అందులో కూర్చోండి.. ఇలా చేస్తే చర్మం దుర్వాసన పోవడం మాత్రమే కాదు.. మంచి కలర్ కూడా వస్తారు..
వంట సోడా కూడా చెమట వాసనని దూరం చేస్తుంది. ఇందుకోసం ఓ కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.. దాన్ని చంకలకు స్ప్రై లాగా కొట్టాలి.. ఆరిన తర్వాత బట్టలు వేసుకుంటే చెమట వాసన రాదు..
అలాగే గ్రీన్ టీ బ్యాగ్ లను కూడా పడేయ్యకుండా చంకలకు బాగా రుద్ది ఆరిన తర్వాత నీటితో కడిగినా మంచి ఫలితం ఉంటుంది..
చెమటలు పడుతుంటే టీ స్పూన్ పరిమాణంలో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో అంతే పరిమాణంలో నీటిని కలపండి.. దాన్ని దూదితో అక్కడ అప్లై చేస్తే స్మెల్ రాదు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!