Gold Price Today : గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధరలు ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,280గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,250 గా ఉంది.. అలాగే వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.. కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతుంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..
చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,470 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850గా ఉంది..బెంగళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,820 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 61,250 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అదే విధంగా ముంబైలో 24 క్యారెట్ల తులం పసడి రేటు రూ.66,820 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 61,250 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,280గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,250 గా ఉంది..
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే నడుస్తుంది.. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 80,500.. కర్ణాటక కిలో వెండి ధర రూ. 76,000, చెన్నై లో రూ. 80,500 ఉండగా, ముంబైలో రూ. 77,500 గా నమోదు అవుతుంది.. ఈరోజు వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు… రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!